PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpgటిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్న నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్ళడం లేదు. ప్రధానంగా మూడు నాలుగు ఉమ్మడి జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ,నల్గొండ జిల్లా అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఫోకస్ trs,ts,kcr;view;kcr;bharatiya janata party;telangana;district;nalgonda;party;mantraతెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?trs,ts,kcr;view;kcr;bharatiya janata party;telangana;district;nalgonda;party;mantraThu, 24 Dec 2020 17:10:00 GMTపార్టీ ఎమ్మెల్యేలు చాలామంది ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్న నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం  అనేది ఉంది. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్ళడం లేదు. ప్రధానంగా మూడు నాలుగు ఉమ్మడి జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ,నల్గొండ జిల్లా అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది.

త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఆ పార్టీలో చాలా మంది నేతలకు గాలం వేస్తుంది బిజెపి. అంతేకాకుండా అవినీతి ఆరోపణలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నది. అయినా చాలా మంది మంత్రులు మాత్రం మాట్లాడటం లేదు. దీని కారణంగా ఎక్కువగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఎలాంటి క్యాడర్ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేదు.

కానీ భారతీయ జనతా పార్టీ చేస్తున్న రాజకీయంతో టిఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా ఆ పార్టీ వైపు చూడటం వలన భవిష్యత్తులో ఎలాంటి ఉంటాయో అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎం చేస్తారో చూడాలి. అయితే ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని సీఎం కేసీఆర్ హెచ్చరిస్తున్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతేకాకుండా మంత్రులతో సమావేశం నిర్వహించి భారతీయ జనతా పార్టీ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇలాగే ఉంటే మాత్రం కచ్చితంగా భవిష్యత్తులో అధికారం కోల్పోయే  అవకాశాలు ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.


సిఎంకు తోడుగా రెండు రాష్ట్రాల నేతలు...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !

తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..!

బుడుగు: పిల్లలను శక్తి వంతులుగా చేసే దివ్య ఔషదం ఇదే..!

అలా చేస్తే ట్యాన్ కు టాటా చెప్పవచ్చా?

ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్

ఏ జుట్టుకు ఏ మాస్క్ పెట్టాలో మీకు తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>