MoneySeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money4da6b6c2-3093-4371-83ff-546375dc9577-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money4da6b6c2-3093-4371-83ff-546375dc9577-415x250-IndiaHerald.jpgభారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబాని నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీ గత 25 సంవత్సరాలలో 6.3 లక్షల కోట్లు సంపదను సృష్టించి ఇండియన్ కార్పోరేట్ కంపెనీలలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది అంటూ మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ క్రియేషన్ విడుదల చేసిన ఒక నివేదిక ఇప్పుడు పారిశ్రామిక వర్గాలలో సంచలనంగా మారింది.రిలయన్స్ కంపెనీ ప్రతి ఏటా సగటున 16 శాతం చొప్పున పెరిగి ఈ స్థాయికి చేరుకుందని ఆ నివేదిక అభిప్రాయ పడుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీ తరువాత సంపద సృష్టిలో హిందూస్తాన్ రివర్ లిమిటెడ్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ గmoney money;mukesh;sampada;reliance;industry;vegetable market;indian;manadesam;paruguడబ్బే డబ్బు : సంపద సృష్టిలో 6.3 లక్షల కోట్లు ఆర్జించిన రిలయన్స్ !డబ్బే డబ్బు : సంపద సృష్టిలో 6.3 లక్షల కోట్లు ఆర్జించిన రిలయన్స్ !money money;mukesh;sampada;reliance;industry;vegetable market;indian;manadesam;paruguThu, 24 Dec 2020 11:00:00 GMTభారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబాని నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీ గత 25 సంవత్సరాలలో 6.3 లక్షల కోట్లు సంపదను సృష్టించి ఇండియన్ కార్పోరేట్ కంపెనీలలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది అంటూ మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ క్రియేషన్ విడుదల చేసిన ఒక నివేదిక ఇప్పుడు పారిశ్రామిక వర్గాలలో సంచలనంగా మారింది.


రిలయన్స్ కంపెనీ ప్రతి ఏటా సగటున 16 శాతం చొప్పున పెరిగి ఈ స్థాయికి చేరుకుందని ఆ నివేదిక అభిప్రాయ పడుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీ తరువాత సంపద సృష్టిలో హిందూస్తాన్ రివర్ లిమిటెడ్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ గత 25 సంవత్సరాలలో 4.9 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. ఇక 2.7 లక్షల కోట్లతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మూడవ స్థానంలో కొనసాగడమే కాకుండా ఈ కంపెనీ ఆదాయం ప్రతి సంవత్సరం 30 శాతం చొప్పున వృద్ధి రేటు నమోదు చేసుకుంది అన్న వార్తలు తెలియగానే ఒకేసారి ఆ కంపెనీ షేర్ షేర్ మార్కెట్ లో పరుగులు తీయడం ప్రారంభించింది.


అదేవిధంగా గత 25 సంవత్సరాలలో బజాజ్ ఫైనాన్స్ పిడిలైట్ ఇండస్ట్రీస్ బ్రిటానియా శ్రీ సిమెంట్ వంటి కంపెనీలు తమ వాటాదారులకు కళ్ళు చెదిరే లాభాలు పంచినట్లు మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ క్రియేషన్ నివేదిక తెలియ చేస్తోంది. ఇది ఇలా ఉండగా కొత్త కరోనా భయాలతో పడిపోయిన సెన్సెక్స్ మళ్ళీ బలం పుంజుకుని లాభాల బాటలో నడుస్తూ ఉండటంతో మదుపర్లు మళ్ళీ భారీ స్థాయిలో కొనుగోళ్ళు చేస్తున్నారు.


కొత్త కరోనా పరిస్థితులు ఎదురైనప్పటికీ మనదేశంలో అందరికీ అతి త్వరలో వ్యాక్సిన్ పంపిణీ జరగబోతోంది అని వస్తున్న వార్తలు మార్కెట్ ట్రేడింగ్ సెంటిమెంట్ ను ముందుకు తీసుకు వెళ్ళాయి అని విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగితే తప్ప ఇప్పటికే పడి లేచిన సెన్సెక్స్ తిరిగి పూర్తిగా కోలుకుంటుంది అని షేర్ మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం..




పుష్ప పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుందిగా..?

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>