BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/women_beauty/juttu-rale-samasyanu-thagginchey-gruha-chitkalu9ddd9227-c3bd-4499-947d-b569f548c308-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/women_beauty/juttu-rale-samasyanu-thagginchey-gruha-chitkalu9ddd9227-c3bd-4499-947d-b569f548c308-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...చలికాలంలో జుట్టుని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ పద్ధతులు ఖచ్చితంగా పాటించండి...చలికాలంలో తలస్నానం తర్వాత జుట్టు ఆరబెట్టుకోవడం చాలా కష్టం. తొందరపాటుతో తడి జుట్టును దువ్వేందుకు ప్రయత్నించవద్దు. అలా చేస్తు జుట్టు బ్రేకవ్వుతుంది. జుట్టు రాలే ముప్పు కూడా ఉంది. తడి జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే చిక్కు వదిలించుకోవాలి. చలికాలంలో జుట్టు విరబూసిన తిరిగితే త్వరగా చిక్కుబడుతుంది. ఆ చిక్కుని విడదీయం కూడా కష్టమవుతుంది. బలవంతంగా దువ్వితే డ్యామేజ్ అవుతుంది.చలbeauty;soundarya;india;letterచలికాలంలో మీ జుట్టుకి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి....చలికాలంలో మీ జుట్టుకి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి....beauty;soundarya;india;letterThu, 24 Dec 2020 01:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...చలికాలంలో జుట్టుని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ పద్ధతులు ఖచ్చితంగా పాటించండి...చలికాలంలో తలస్నానం తర్వాత జుట్టు ఆరబెట్టుకోవడం చాలా కష్టం. తొందరపాటుతో తడి జుట్టును దువ్వేందుకు ప్రయత్నించవద్దు. అలా చేస్తు జుట్టు బ్రేకవ్వుతుంది. జుట్టు రాలే ముప్పు కూడా ఉంది. తడి జుట్టు పూర్తిగా ఆరిన తర్వాతే చిక్కు వదిలించుకోవాలి. చలికాలంలో జుట్టు విరబూసిన తిరిగితే త్వరగా చిక్కుబడుతుంది. ఆ చిక్కుని విడదీయం కూడా కష్టమవుతుంది. బలవంతంగా దువ్వితే డ్యామేజ్ అవుతుంది.చలికాలంలో బాగా మరిగిన నీటిని తల మీద నుంచి చేస్తారు. దీవల్ల జుట్టు మరింత డ్రై అవుతుంది. ఫలితంగా హెయిర్ బ్రేకేజ్ పెరుగుతుంది.చలికాలంలో గోరు వెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి.చలికాలంలో వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. కెమికల్ షాంపులు అతిగా వాడితే తల దురద ఎక్కువ అవుతుంది.

చుండ్రు, జుట్టు పొడిబారే సమస్య పెరుగుతుంది.జుట్టు తడి ఆరబెట్టుకొనేందుకు హెయిర్ డ్రయ్యర్స్, కర్లింగ్ ప్రొడక్ట్స్, రోలర్స్ వంటివి హీట్ పరికరాలు వాడొద్దు.చలికాలంలో చాలామంది తలకు ఉన్ని, కాటన్, అక్రిలిక్ వంటివి కట్టుకుంటారు. వాటివల్ల జుట్టు మరింత బ్రేకవుతుంది. వాటికి బదులుగా సిల్క్ స్క్రాఫ్ కట్టుకోండి. దీనివల్ల తలలోని సహజ మాయిశ్చరైజర్ దెబ్బతినదు.చలికాలంలో అతిగా షాంపూ చేస్తే తలలోని నేచురల్ మాయిశ్చరైజర్ పోతుంది. దీనివల్ల జుట్టు డ్రైగా మారుతుంది.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


అచ్చెన్న, నిమ్మలకు అదిరిపోయే షాక్ తగలనుందా?

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>