Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/avinash-ariyana188fbfc8-117b-4dca-b49e-6a60838ee910-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/avinash-ariyana188fbfc8-117b-4dca-b49e-6a60838ee910-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 లో పాపులర్ ఫేస్ లుగా మారారు అవినాష్, అరియానా. ఆల్రెడీ అవినాష్ జబర్దస్త్ ద్వారా సుపరిచితుడే.. అయితే బిగ్ బాస్ హౌజ్ లో అసలు అవినాష్ ఎలా ఉంటాడన్నది తెలిసింది. ఇక ఇదే సీజన్ లో టఫ్ ఫైటర్ గా నిలిచిన అరియానా కూడా తన సత్తా చాటింది. ఒక స్థాయి వరకు అరియానా ది బెస్ట్ ఇచ్చేసిందని చెప్పాలి. avinash-ariyana;abhijith;devineni avinash;cinema;bigboss;jabardasth;comedy;reality show;letter;star maa;success;fighter;leaderస్టార్ మాలో అరియానా, అవినాష్ రియాలిటీ షో..?స్టార్ మాలో అరియానా, అవినాష్ రియాలిటీ షో..?avinash-ariyana;abhijith;devineni avinash;cinema;bigboss;jabardasth;comedy;reality show;letter;star maa;success;fighter;leaderThu, 24 Dec 2020 23:56:32 GMTబిగ్ బాస్ సీజన్ 4 లో పాపులర్ ఫేస్ లుగా మారారు అవినాష్, అరియానా. ఆల్రెడీ అవినాష్ జబర్దస్త్ ద్వారా సుపరిచితుడే.. అయితే బిగ్ బాస్ హౌజ్ లో అసలు అవినాష్ ఎలా ఉంటాడన్నది తెలిసింది. ఇక ఇదే సీజన్ లో టఫ్ ఫైటర్ గా నిలిచిన అరియానా కూడా తన సత్తా చాటింది. ఒక స్థాయి వరకు అరియానా ది బెస్ట్ ఇచ్చేసిందని చెప్పాలి.

అవినాష్ జబర్దస్త్ వదిలి రావడం వల్ల అతనికి మళ్లీ తిరిగి అందులోకి వెళ్లే ఛాన్స్ లేదు. ఆల్రెడీ 10 లక్షల అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని మరి వచ్చాడు. అందుకే వీరందరికి స్టార్ మా సరికొత్త షో చేయబోతుందని తెలుస్తుంది. అవినాష్, అరియానాలు యాంకర్లుగా ఓ షో వస్తుందని టాక్. బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారికి స్టార్ మాలోనే ఛాన్స్ ఇస్తుంటారు.

ఈ క్రమంలో సోహెల్ కు ఆల్రెడీ సీరియల్స్ ఉన్నాయి. సినిమా ఆఫర్ల కోసం చూస్తున్నాడు. ఇక అభిజిత్ కూడా హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడట. అరియానా, అవినాష్ ల జోడీ బిగ్ బాస్ హౌజ్ లో బాగా కుదిరింది. ఇప్పుడు అదే జోడీతో స్టార్ మాలో స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం ఆ షో సూపర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉన్న అవినాష్ అదే కామెడీ స్కిట్స్ తో షో కాన్సెప్ట్ ఏదైనా దూసుకెళ్తాడని చెప్పొచ్చు. అవినాష్, అరియానాల జోడీ బిగ్ బాస్ ఆడియెన్స్ కు మంచి ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు.






రామ్మోహన్ స్టార్ట్ చేసేశారు....ఇబ్బందులు తప్పవా?

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>