PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/first-night02fe1eab-1e19-4e76-be1c-9219f2c8c1ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/first-night02fe1eab-1e19-4e76-be1c-9219f2c8c1ed-415x250-IndiaHerald.jpgమహిళలకు నెలసరి అనేది అత్యంత సజావుగా జరిగే ప్రక్రియ. అయితే తాజాగా ఓ వ్యక్తి తన భార్య పీరియడ్స్ గురించి చెప్పలేదని ఆమెకు విడాకులు ఇచ్చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే, అందులో చాలా షాకింగ్ కారణాలు కూడా చెప్పాడు. ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ పిటిషన్ ‌లో సంచలన విషయాలు పేర్కొన్నాడు. గుజరాత్‌లోని వడోదరలో ఈ ఘటన జరిగింది. first night;women;deva;marriage;court;heart;husband;wife;womanదేవుడా: 10 మందితో ఫస్ట్ నైట్‌కు సిద్ధమైన భార్య..!?దేవుడా: 10 మందితో ఫస్ట్ నైట్‌కు సిద్ధమైన భార్య..!?first night;women;deva;marriage;court;heart;husband;wife;womanThu, 24 Dec 2020 21:00:00 GMTభార్య పీరియడ్స్ గురించి చెప్పలేదని ఆమెకు విడాకులు ఇచ్చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే, అందులో చాలా షాకింగ్ కారణాలు కూడా చెప్పాడు. ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ పిటిషన్ ‌లో సంచలన విషయాలు పేర్కొన్నాడు. గుజరాత్‌లోని వడోదరలో ఈ ఘటన జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టీచర్‌‌గా పనిచేస్తున్న ఓ మహిళకు, ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి జనవరిలో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వారు గుడిలో దైవ దర్శనానికి వెళ్లారు. ఆ సమయంలో తనకు పీరియడ్స్ అని ఆ మహిళ భర్తకు చెప్పింది. అయితే, ఆ విషయం తమకు చెప్పకుండా దాచిందంటూ భర్త విడాకుల కోసం దరఖాస్తు చేశాడు.

ఆమె తమ నమ్మకాలను వమ్ము చేసిందని ఆరోపించాడు. అలాగే, తన జీతం డబ్బులకు ఉమ్మడి కుటుంబం కోసం ఖర్చు చేయకూడదని చెప్పిందని తన పిటిషన్‌లో తెలిపాడు. ఎందుకంటే తన అన్న ఎలాగూ కుటుంబానికి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, తాను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదిస్తోందని చెప్పాడు. అలాగే, నెలకు తన ఖర్చుల కోసం భార్య రూ.5000 అడుగుతోందని, ఇంట్లో ఏసీ కొనాలని వేధిస్తోందని తెలిపాడు. ఏసీ కొననందుకు తన భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందని, పుట్టింట్లో తన కుటుంబంతో కలసి ఉంటోందని ఆరోపించాడు.

ఇక ప్రతి సారీ ఇంట్లో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోతోందని, ఆమెను బతిమిలాడి ఇంటికి తెచ్చుకుంటే కూడా మళ్లీ మళ్లీ గొడవలు పెట్టుకుంటూ పుట్టింటికి వెళ్లిపోతోందని చెప్పాడు. పోనీ వెళ్లిన తర్వాత వెంటనే వచ్చేయడం లేదని, చాలా రోజులు అక్కడే ఉండడం వల్ల తనకు ఇంట్లో సమస్య వస్తుందని చెప్పాడు. మరో సంచలన విషయాన్ని కూడా ఆ భర్త బయటపెట్టాడు.

అయితే తాను లగ్జరీ లైఫ్ అందించే దమ్ము లేనివాడని ముందే తెలిస్తే పెళ్లి రోజు రాత్రి తాను 10 మందితో గడిపేదాన్నని కూడా ఆమె వ్యాఖ్యానించిందనే విషయాన్ని అతడు తన పిటిషన్‌లో తెలిపాడు. ఏదో ఓ రోజు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్న సమయంలోనే ఆమె ఈ గుండె పగిలే వార్త చెప్పిందని అతడు తన విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నాడు. అంత మాట అన్న తర్వాత కూడా తాను అవేవీ పట్టించుకోలేదని, కలసి కాపురం చేసేందుకు సిద్ధమయ్యానన్నాడు. కానీ, తన ప్రయత్నాలు మొత్తం వృధా పోయాయని చెప్పాడు. ఒక రోజు ఆమె భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిందని అతడు తెలిపాడు. సమయానికి తాము ప్రాణాలు కాపాడామన్నాడు.




మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ

తెలంగాణ బీజేపీలో రాములమ్మకు కీలక బాధ్యతలు.. నమ్మకం నిలబెట్టుకుంటారా..?

ప్రియాంక చోప్రాకు షాకిచ్చిన భారత ప్రభుత్వం

ఆ రాష్ట్రము లో కర్ఫ్యూ లేదు నిర్ణయం వెనక్కి తీసుకున్న ప్రభుత్వం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>