PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/virusdf39f30f-ca76-45b6-bb76-dede94111799-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/virusdf39f30f-ca76-45b6-bb76-dede94111799-415x250-IndiaHerald.jpgకరోనా వైరుస్. బహు రూపాలు. కోటి తలల‌ నాగులా ప్రపంచం మీద పడి వీర విహారం చేస్తోంది. అయితే ఇది యూకే నుంచి మొదట బయటకు వచ్చింది. ఇపుడు మెల్లగా ప్రపంచాన్ని కమ్ముకుంటోంది. ఇప్పటిదాకా ఉన్న కరోనా వైరస్ కి ఇది అమ్మమ్మ అంటున్నారు. ఇది ఏకంగా డెబ్బయి శాతం స్పీడ్ తో వ్యాప్తి చెందుతుంది అంటూ వస్తున్న వార్తలు మొత్తం మానవ సమాజాన్ని హడలెత్తిస్తున్నాయి. virus;koti;naga;india;kamma;naga aswin;cheque;coronavirusకొత్త స్ట్రెయిన్...వాహకులు వారే...కుప్పకూలడం ఖాయం...?కొత్త స్ట్రెయిన్...వాహకులు వారే...కుప్పకూలడం ఖాయం...?virus;koti;naga;india;kamma;naga aswin;cheque;coronavirusThu, 24 Dec 2020 22:00:00 GMTకోటి తలల‌ నాగులా ప్రపంచం మీద పడి వీర విహారం చేస్తోంది. అయితే ఇది యూకే నుంచి మొదట బయటకు వచ్చింది. ఇపుడు మెల్లగా ప్రపంచాన్ని కమ్ముకుంటోంది. ఇప్పటిదాకా ఉన్న కరోనా వైరస్ కి ఇది అమ్మమ్మ అంటున్నారు. ఇది ఏకంగా డెబ్బయి శాతం స్పీడ్ తో వ్యాప్తి చెందుతుంది అంటూ వస్తున్న వార్తలు మొత్తం మానవ సమాజాన్ని హడలెత్తిస్తున్నాయి.

దీని మీద ప్రముఖ వైరాలజిస్టులు ఏమంటున్నారంటే ఇది చాలా డేంజర్ అనే చెబుతున్నారు. దీన్ని ఆదిలోనే అరికట్టాలని కూడా సూచిస్తున్నారు. లేకపోతే మాత్రం ఇది మానవ వినాశనానికి దారి తీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండియా లాంటి దేశాల్లో ఇది కనుక వీర విహారం చేస్తే తట్టుకోవడానికి మనకు ఉన్న ఆసుపత్రులు, ఇతర వైద్య సదుపాయాలూ అసలు సరిపోవని కూడా స్పష్టంగా చెబుతున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే యూకే నుంచి వెనక్కు వస్తున్న వారి విషయంలో ఎక్కడికక్కడ చెక్ చేయాల్సిందేనని కూడా సూచిస్తున్నారు ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ వ్యాపించడం ఖాయమని కూడా స్పష్టం చేస్తున్నారు. వైరస్ విషయంలో చాలా సీరియస్ గా ఉండాల్సిందేనని కూడా సూచిస్తున్నారు.

నిజానికి వైరస్ లు తమ స్వభావాన్ని మార్చుకోవడం అన్నది సజహ‌మైన ప్రక్రియగానే చూస్తున్నారు.ఇపుడు అభివృద్ధి చేస్తున్న  వ్యాక్సిన్ లు వాటి మీద బాగానే పనిచేస్తాయని కూడా కొంత ఊరటను ఇస్తున్నారు. అయితే ఎప్పటికపుడు మార్చుకుంటూ వైరస్ బహు రూపిగా మారితే మాత్రం వ్యాక్సిన్లు కూడా అసలు పనిచేయవని అంటున్నారు. ఇదిలా ఉంటే కరోనా కొత్త రకం వాహకాలుగా మారుతున్న యూకే రిటర్నీస్ తో కానీ ఇతర దేశాల నుంచి వచ్చే వారితో కానీ కచ్చితంగా వ్యవహరించి కఠినంగా ఉండకపోతే మాత్రం భారత్ అతి పెద్ద ముప్పును ఎదుర్కోవడం ఖాయమనే వైరాలజిస్టులు పక్కా క్లారిటీగా చెప్పేస్తున్నారు.




టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ.. ఆమె ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>