MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-bahubali408183f1-5434-47da-934d-193f45c7ad08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-bahubali408183f1-5434-47da-934d-193f45c7ad08-415x250-IndiaHerald.jpgయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి టాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమా 'బాహుబలి'..ఈ సినిమా అత్యద్భుత విజయం సాధించడంతో.. మన రాజమౌళికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది..అంతేకాకుండా తెలుగు సినిమా సత్తా ఏంటో ఇతర ఇండ్రస్టీలకు పరిచయం చేసిన సినిమా కూడా ఇదే.. ఈ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో పెద్ద సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విధానంతో ప్రేక్షకులు థియేటర్లలోrajamouli bahubali;prabhas;rana;anoushka;krishnam raju;rajamouli;tamannaah bhatia;varsha;india;bollywood;tollywood;cinema;bahubali;success;indianబాహుబలి సినిమాను డైరెక్ట్ చేసింది రాజమౌళి కాదట..ఎవరో తెలుసా..??బాహుబలి సినిమాను డైరెక్ట్ చేసింది రాజమౌళి కాదట..ఎవరో తెలుసా..??rajamouli bahubali;prabhas;rana;anoushka;krishnam raju;rajamouli;tamannaah bhatia;varsha;india;bollywood;tollywood;cinema;bahubali;success;indianThu, 24 Dec 2020 16:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి టాలీవుడ్ పాన్ ఇండియన్ సినిమా 'బాహుబలి'..ఈ సినిమా అత్యద్భుత విజయం సాధించడంతో.. మన రాజమౌళికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది..అంతేకాకుండా తెలుగు సినిమా సత్తా ఏంటో ఇతర ఇండ్రస్టీలకు పరిచయం చేసిన సినిమా కూడా ఇదే..  ఈ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో పెద్ద సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విధానంతో ప్రేక్షకులు థియేటర్లలో బారులు తీరారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా లీడ్ రోల్స్‌లో నటించారు..బాహుబలి పుణ్యమా అని ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయి..తన రాబోయే సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవల్ లోనే విడుదల చేస్తున్నాడు..

 అయితే తాజాగా 'బాహుబలి' దర్శకుడు రాజమౌళి కాదనే విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురిపించిన బాహుబలి చిత్రాన్ని వెబ్ సిరీస్‌గా రూపొందించేందుకు నెట్‌ఫ్లిక్స్ రెడీ అయ్యింది.ఈ క్రమంలో ఈ వెబ్ సిరీస్‌ను దర్శకత్వం చేసే బాధ్యతలను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విశ్వేశ్ కృష్ణమూర్తికి అప్పగించారట. వెబ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా బాహుబలి వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు విశ్వేశ్ రెడీ అవుతున్నాడట. థియేటర్లలో ఈ వెబ్ సిరీస్ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో, ఇప్పుడు వెబ్ సిరీస్ ద్వారా కూడా అంతే విధ్వంసాన్ని సృష్టించేందుకు రెడీ అవుతోంది.

బాహుబలికి ఉన్న క్రేజ్‌ను ఏమాత్రం తగ్గకుండా మరింత పెరిగేలా వెబ్ సిరీస్ నిర్వాహకులు పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నారట.అయితే ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బాహుబలి వెబ్ సిరీస్‌కు సంబంధించిన స్క్రిప్టును రాజమౌళికి వినిపించాక, ఆయన ఓకే అన్న తరువాతే ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి బాహుబలి దర్శకుడు రాజమౌళి కాకుండా వేరొకరు తెరకెక్కిస్తే అది ఎలా ఉంటుందా అనే ప్రశ్న ప్రస్తుతం బాహుబలి అభిమానుల్లో నెలకొంది..ఇక ఈ వెబ్ సిరీస్ ని త్వరలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!


థియేటర్లలో ఎంజాయ్ చేద్దాం డ్యూడ్ .. పోయేదే ముంది మహా అయితే అందరితో కలిసి కాసేపు నవ్వుకోవచ్చు: ప్రభాస్

దుమారం రేపుతున్న ఏపీ మంత్రి వ్యాఖ్యలు

2021లో మామూలుగా ఉండదంటున్న దిల్‌రాజు.. విషయమేంటంటే..

కోవిడ్ సెకండ్ వేప్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం: ఏపీ మంత్రి ఆళ్ల నాని

కత్తిపోట్లు ఆగవా...? పవన్ సంచలన వ్యాఖ్యలు

ఈ చేపలు తింటే మెదడు వాపు వస్తుందట.. తస్మాత్ జాగ్రత్త..?

సాయిపల్లవి ఆ యాడ్‌లో అందుకే నటించలేదట..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>