MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan65c3018a-f55c-4d04-98a7-d885f13e6cee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pawan65c3018a-f55c-4d04-98a7-d885f13e6cee-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే మాములు విషయం కాదు..ఆయనతో సినిమా చేయాలనీ పెద్ద పెద్ద దర్శకులు సైతం ఆసక్తిగా చూస్తుంటారు.. దానికి తోడు అయన రాజకీయాల్లోకి వెళ్లారు.. మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు.. ఈ నేపథ్యంలో అయన మళ్ళీ రాజకీయాల్లో కి వెళ్లేముందు వీలైనన్ని సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యారు. అందుకే నాలుగు సినిమాలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో టాప్ దర్శకులకే పవన్ తో సినిమా చేసే అవకాశం లభిస్తుంది. దానికి తగ్గట్లే పెద్ద దర్శకులతోనే పవన్ సినిమాలు అనౌన్స్ చేశాడు. pawan;pawan;rana;harish shankar;kalyan;pawan kalyan;shankar;srinivas;trivikram srinivas;cinema;remake;director;paruguఆ డైరెక్టర్ లో ఏం చూసి పవన్ సినిమా ఛాన్స్ ఇచ్చారు..?ఆ డైరెక్టర్ లో ఏం చూసి పవన్ సినిమా ఛాన్స్ ఇచ్చారు..?pawan;pawan;rana;harish shankar;kalyan;pawan kalyan;shankar;srinivas;trivikram srinivas;cinema;remake;director;paruguThu, 24 Dec 2020 08:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే మాములు విషయం కాదు..ఆయనతో సినిమా చేయాలనీ పెద్ద పెద్ద దర్శకులు సైతం ఆసక్తిగా చూస్తుంటారు.. దానికి తోడు అయన రాజకీయాల్లోకి వెళ్లారు.. మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు.. ఈ నేపథ్యంలో అయన మళ్ళీ రాజకీయాల్లో కి వెళ్లేముందు వీలైనన్ని సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యారు. అందుకే నాలుగు సినిమాలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో టాప్ దర్శకులకే పవన్ తో సినిమా చేసే అవకాశం లభిస్తుంది. దానికి తగ్గట్లే పెద్ద దర్శకులతోనే పవన్ సినిమాలు అనౌన్స్ చేశాడు.

కానీ ఓ సినిమా కి మాత్రం కుర్ర దర్శకుడిని పెట్టుకున్నారు. ఆయనే సాగర్ చంద్ర.. అప్పట్లో ఒకడుండేవాడు సినిమా తో దర్శకుడిగా మారిన సాగర్ లో ఏం చూసి పవన్ తన సినిమా కి దర్శకుడిగా పెట్టుకున్నారో కానీ సినిమా పై మంచి అభిప్రాయాలూ నెలకొంటున్నాయి. ఇక పవన్ కెరీర్ స్టార్టింగ్ నుంచి అగ్ర దర్శకుల వెనుక పరుగులు తీయకుండా తనకు కంఫర్టబుల్ గా ఉండే వారితో సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే తాను నటించే సినిమాల్లో పవన్ ఫింగరింగ్ ఎక్కువగా ఉంటుందనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. డైరెక్టర్ గా కూడా అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో జోక్యం చేసుకుంటారని అంటుంటారు.

ఇక 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్ కె.చంద్ర.. పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేయడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. మలయాళ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోశీయుమ్' ని పవన్ - రానా లతో రీమేక్ చేసే బాధ్యతలను తీసుకున్నాడు సాగర్. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించడంతో పాటు మార్పులు చేర్పులు చూస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ఏకే రీమేక్ లో పవన్ తో పాటు త్రివిక్రమ్ ఫింగరింగ్ కూడా ఉండే అవకాశం ఉందని.. అప్పుడు హరీష్ శంకర్ ఉన్న పొజిషన్ లో ఇప్పుడు సాగర్ ఉంటాడని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.


సాయి ధరమ్ తేజ్ వెనుక టోటల్ ఇండస్ట్రీ !

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>