MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/maheshf2a5260b-767f-4c3b-8125-23b0dd2ced35-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/maheshf2a5260b-767f-4c3b-8125-23b0dd2ced35-415x250-IndiaHerald.jpgసరిలేరు నీకెవ్వరూ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే పూజ కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది..ఇటీవలే వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు..mahesh;beauty;mahesh;geetha;parasuram;ram pothineni;thaman s;american samoa;bollywood;cinema;sangeetha;heroine;research and analysis wingసర్కార్ వారి పాటకు కొత్త సమస్య వచ్చిందిగా..?సర్కార్ వారి పాటకు కొత్త సమస్య వచ్చిందిగా..?mahesh;beauty;mahesh;geetha;parasuram;ram pothineni;thaman s;american samoa;bollywood;cinema;sangeetha;heroine;research and analysis wingThu, 24 Dec 2020 06:00:00 GMTసినిమా తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఏంతో ఆచితూచి సినిమా లు ఎంపిక చేసుకుంటున్నాడు.. కథ నచ్చకపోతే ఏమాత్రం నో చెప్పడానికి వెనుకాడటం లేదు.. ఈ నేపథ్యంలో పరశు రాం సినిమా ఎంత స్పెషల్ ఉంటే మాత్రం ఒప్పుకుంటాడు. ఇటీవలే మహేష్ బాబు ఎంతో  కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది..ఇటీవలే వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు..

సినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ని పరిశీలిస్తుండగా, మహేష్ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం.. ఈ సినిమా కి తమన్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైనేమెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.. వాస్తవానికి ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ మొదలై ఉండాలి.. కానీ కరోనా వల్ల కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోతే మరి కొన్ని రోజులు మహేష్ బాబు అమెరికా పయనం వల్ల ఆగిపోయింది..

ఇకపోతే ఈ సినిమా కి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది.విదేశాలలో షూటింగ్‍ కష్టమవుతుందని లోకల్‍గానే షూటింగ్‍ ప్లాన్‍ చేసుకున్నారు. అయితే జనవరిలో చేసే షెడ్యూల్‍ పూర్తయిన తర్వాత యూరప్‍ లేదా అమెరికా వెళ్లాలనే ఉద్దేశంతో వున్నారు.  కానీ ఇప్పుడు కొత్త కరోనా వచ్చి యుకె అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడికి విమాన రాకపోకలు బంద్‍ చేసారు. దీంతో అది ఎప్పటికి ఒక దారికి వస్తుందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. విదేశీ షూటింగ్‍ అయితే సర్కారు వారి పాటకు తప్పనిసరి అట. అయితే అది ఏ దేశంలో చేయాలో, ఎప్పుడు చేయాలో ఇప్పుడు నిర్మాతలు తేల్చుకోలేకపోతున్నారు. ఈ సినిమా కంటే ముందుగా వేరే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన అప్పట్లో మహేష్‍ చేసినా కానీ తర్వాత విరమించుకున్నాడు.


క్రిస్మస్ రోజు రాత్రి ఏమి జరుగుతుందో తెలుసా...?

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>