MoviesP Subhadra devieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde79a847a9-26d9-462c-b504-558eadc47dcf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde79a847a9-26d9-462c-b504-558eadc47dcf-415x250-IndiaHerald.jpgరష్మిక మందన్న బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్న వార్త తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. పూజా హెగ్డే కూడా బాలీవుడ్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాబట్టుకుంటోంది. సమంత 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లే బ్యూటీస్ లిస్ట్ లో రష్మిక పేరు కూడా చేరడంతో ఆమె అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు.pooja hegde;ntr;prabhas;pooja hegde;ranveer singh;salman khan;akhil akkineni;rashmika mandanna;samantha;shyam;bollywood;tollywood;cinema;telugu;ala venkatapuram lo;hindi;letter;nandamuri taraka rama rao;arjun 1;ala vaikunthapurramloo;sultan;ala vaikuntapuramlo;chitramపూజా, రష్మిక ఢీ ఆంటే ఢీ?పూజా, రష్మిక ఢీ ఆంటే ఢీ?pooja hegde;ntr;prabhas;pooja hegde;ranveer singh;salman khan;akhil akkineni;rashmika mandanna;samantha;shyam;bollywood;tollywood;cinema;telugu;ala venkatapuram lo;hindi;letter;nandamuri taraka rama rao;arjun 1;ala vaikunthapurramloo;sultan;ala vaikuntapuramlo;chitramThu, 24 Dec 2020 16:01:00 GMTరష్మిక మందన్న బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్న వార్త తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. పూజా హెగ్డే కూడా బాలీవుడ్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాబట్టుకుంటోంది. సమంత 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లే బ్యూటీస్ లిస్ట్ లో రష్మిక పేరు కూడా చేరడంతో ఆమె అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు.



ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ చర్చ జరుగుతోంది. రష్మిక, పూజా హెగ్డే...  టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడుతున్న బ్యూటీస్. రష్మిక బాలీవుడ్ లో కూడా పూజతో పోటీ పడుతుందని ఫ్యాన్స్ లో డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. 



ఈ సంవత్సరం, 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రష్మిక, 'అల వైకుంఠపురములో' చిత్రంతో పూజా హెగ్డే హిట్లు అందుకున్నారు. వారివారి స్టైల్ తో అభిమానుల్ని ఆకట్టుకున్నారు. 



పూజా హెగ్డే తెలుగులో ప్రభాస్ తో 'రాధే శ్యామ్', అఖిల్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలలో నటిస్తోంది. అయితే వచ్చే సంవత్సరం ఈ అమ్మడు టాలీవుడ్ లో ఏ సినిమాలు చేస్తుందో ఇంకా తెలియదు. ఏదైమైనా... పూజా చేతిలో హిందీలో రెండు భారీ  ప్రాజెక్టులు ఉన్నాయి. అవే సల్మాన్ ఖాన్ 'కభీ ఈద్ కభీ దీవాళి' మరియు రణవీర్ సింగ్ తో 'సర్కస్' సినిమాలు. 



ఇక రష్మిక విషయానికొస్తే... అల్లుఅర్జున్ 'పుష్ప', కార్తీ 'సుల్తాన్', శర్వానంద్ 'ఆడాళ్లూ మీకు జోహార్లు' సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ 30 సినిమాకు రష్మిక పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రష్మిక బాలీవుడ్ లో 'మిషన్ మజ్ను' అనే సినిమాకు సైన్ చేసింది. ఇక బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన తరువాత రష్మికకు అక్కడ వరుసగా ఆఫర్లు వస్తాయని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.  





థియేటర్లలో ఎంజాయ్ చేద్దాం డ్యూడ్ .. పోయేదే ముంది మహా అయితే అందరితో కలిసి కాసేపు నవ్వుకోవచ్చు: ప్రభాస్

దుమారం రేపుతున్న ఏపీ మంత్రి వ్యాఖ్యలు

2021లో మామూలుగా ఉండదంటున్న దిల్‌రాజు.. విషయమేంటంటే..

కోవిడ్ సెకండ్ వేప్ పట్ల అప్రమత్తంగా ఉన్నాం: ఏపీ మంత్రి ఆళ్ల నాని

కత్తిపోట్లు ఆగవా...? పవన్ సంచలన వ్యాఖ్యలు

ఈ చేపలు తింటే మెదడు వాపు వస్తుందట.. తస్మాత్ జాగ్రత్త..?

సాయిపల్లవి ఆ యాడ్‌లో అందుకే నటించలేదట..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P Subhadra devi]]>