MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun204dc976-b87d-48b2-ae61-38dab668944e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun204dc976-b87d-48b2-ae61-38dab668944e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండ్రస్టీ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ లది సూపర్ హిట్ కాంబినేషన్.. వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా "జులాయి"..ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా వెనుక పెద్ద కథే నడిచిందట... జులాయి సినిమా కు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన ఖలేజా మూవీ అనుకున్న రేంజ్ లో హిట్ కాకపోవడంతో కసిగా రాసిన ఓ కథను బన్నీకి వినిపించాడు. ఈ ఛాన్స్ వదులుకోకూడదని భావించిన బన్నీ వెంటనే దేశముదురు నిర్మాత డివివి దానయ్యను లైన్ లో పెట్టాడు. హారిక హాసిని మేకర్స్ రాధాకృష్ణ కూalluarjun;business;cbn;mahesh;allu arjun;geetha;johnny;mahesh babu;siri;trivikram srinivas;hyderabad;australia;tollywood;cinema;sangeetha;rajani kanth;vishakapatnam;media;producer;november;comedy;producer1;arjun 1;julayi;vemuri radhakrishna;johnny1;master;jandhyala ravishankar;khaleja;ramoji film cityజులాయి సినిమా గురించి బయటపడ్డ నమ్మలేని నిజాలు..సినిమాకు వచ్చిన అవార్డులు, లాభాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..??జులాయి సినిమా గురించి బయటపడ్డ నమ్మలేని నిజాలు..సినిమాకు వచ్చిన అవార్డులు, లాభాల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..??alluarjun;business;cbn;mahesh;allu arjun;geetha;johnny;mahesh babu;siri;trivikram srinivas;hyderabad;australia;tollywood;cinema;sangeetha;rajani kanth;vishakapatnam;media;producer;november;comedy;producer1;arjun 1;julayi;vemuri radhakrishna;johnny1;master;jandhyala ravishankar;khaleja;ramoji film cityThu, 24 Dec 2020 18:00:00 GMTటాలీవుడ్ ఇండ్రస్టీ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ లది సూపర్ హిట్ కాంబినేషన్.. వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా "జులాయి"..ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమా వెనుక పెద్ద కథే నడిచిందట... జులాయి సినిమా కు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన ఖలేజా మూవీ అనుకున్న రేంజ్ లో హిట్ కాకపోవడంతో  కసిగా రాసిన ఓ కథను బన్నీకి వినిపించాడు. ఈ ఛాన్స్ వదులుకోకూడదని భావించిన బన్నీ వెంటనే దేశముదురు నిర్మాత డివివి దానయ్యను లైన్ లో పెట్టాడు. హారిక హాసిని మేకర్స్ రాధాకృష్ణ కూడా భాగం పంచుకున్నాడు.అయితే 2011మేలోనే షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకుంటే, బన్నీ భుజానికి తగిలిన గాయానికి ఆపరేషన్ అయ్యాక మొదలు పెట్టాలని నిర్ణయించారు.దాంతో బన్నీ ఆస్ట్రేలియా వెళ్ళాడు.

అక్కడ ఆపరేషన్ అవుతుంటే, ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసారు. నవంబర్ 2న ముహూర్తపు షాట్ తీసి, 14నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసారు. యాక్షన్స్ సీన్స్ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ లలో తీశారు. క్లైమాక్స్ సీన్స్ విశాఖ, చెన్నైలలో తీశారు. సినిమాకు హానీ అనే టైటిల్ అనుకున్నా, చివరకు జులాయి ఫిక్స్. 36కోట్ల బడ్జెట్ తేలింది. అయితే ఉమ్మడి ఏపీలో హక్కులను 23కోట్లకు దాసరి నారాయణరావు సారధ్యంలోని సిరి మీడియా దక్కించుకుంది.సాటిలైట్ హక్కులు 6కోట్లు,  ఓవర్సీస్, వీడియో హక్కులను 3కోట్లకు ఫోకస్ మీడియా, ఓల్గా దక్కించుకున్నాయి.  ప్రీ రిలీజ్ బిజినెస్ 36కోట్లు సాధించింది.

2012ఆగస్టు 9న వరల్డ్ వైడ్ 16వందల స్క్రీన్స్ మీద రిలీజ్ అయింది. ఉదయం ఆటనుంచే సూపర్ హిట్ టాక్. త్రివిక్రమ్ మ్యాజిక్, బన్నీ ఎనర్జిటిక్ యాక్షన్, కామెడీ, డాన్స్, సంగీతం, అన్నీ సూపర్భ్.  మొదటి రోజే ఏపీలో 8కోట్ల 50లక్షలు వసూలు చేసిన జులాయి మొదటి వారానికి 32కోట్లు, మొత్తంగా ఇండియాలో ఈ మూవీ ఇండియాలో 82కోట్లు, ఓవర్సీస్ తో కలిపి 103కోట్లు వసూలు చేసింది. ఉత్తమ జనాదరణ పొందిన సినిమాగా నంది అవార్డు, సోనూసూద్ కి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ కి , ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నంది అవార్డులు వచ్చాయి.అందుకే మన బన్నీ కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ మూవీ గా నిలిచింది...!! 


జగన్ జీవితమే ఒక ఫేక్... వివేకా మర్డర్: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

కమలం నేతలకు.. పోలీసులకు మధ్య మాటల మంటలు..!

15 నిమిషాలు ఇవ్వండి... ఓల్డ్ సిటీలో దుమ్ము రేపుతా

2022 నుంచి 10 జట్లతో ఐపీఎల్.. ఒలింపిక్స్‌లో టీ20కి బీసీసీఐ మద్దతు

సిఎంకు తోడుగా రెండు రాష్ట్రాల నేతలు...?

తెరాసకు ఎమ్మెల్యేలు మైనస్...?

బీజేపీ అదిరిపోయే ప్లాన్.. తెలంగాణలో ఇక సీఎం పీఠం ఎక్కడం లాంఛనమే !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>