PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/naigeria-africaa31f931e-5446-47d4-8a33-6c287f8d3b7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/naigeria-africaa31f931e-5446-47d4-8a33-6c287f8d3b7b-415x250-IndiaHerald.jpgబ్రిటన్‌లో పరుగులు పెడుతున్న కొత్త వైరస్ వార్త మరువక ముందే నైజీరియాలో మరో కొత్త కోవిడ్ స్ట్రెయిన్‌ను గుర్తించినట్టు ఆఫ్రికా అంటువ్యాధి నియంత్రణ విభాగం గురువారం వెల్లడించింది. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరమని పేర్కొంది. naigeria-africa;kanna lakshminarayana;jaan;director;population;john;coronavirus;paruguనైజిరియా లో కొత్త వైరస్ హడలిపోతున్న ప్రజలునైజిరియా లో కొత్త వైరస్ హడలిపోతున్న ప్రజలుnaigeria-africa;kanna lakshminarayana;jaan;director;population;john;coronavirus;paruguThu, 24 Dec 2020 23:04:40 GMTకరోనా వైరస్ స్ట్రెయిన్ గా  గుర్తించినట్టు ప్రకటించిన బ్రిటన్, దక్షిణాఫ్రికాలు.. ఈ స్ట్రెయిన్ వైరస్  70 శాతం మరింత వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు పేర్కొన్నాయి. దీంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలపై నిషేధాలు అమల్లోకి వచ్చాయి.

నైజీరియాలో గుర్తించిన కొత్తరకం స్ట్రెయిన్.. బ్రిటన్, దక్షిణాఫ్రికాలలో జాతికి భిన్నమైందని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీడీసీ డైరెక్టర్ జాన్ కెంగ్‌సాంగ్ పేర్కొన్నారు. అడిస్ అబాబా నుంచి ఆన్‌లైన్ న్యూస్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. నైజీరియాలో గుర్తించింది ఇంకా చాలా పరిమిత సమాచారం మాత్రమే దొరకడంతో  నైజిరియా లో కొత్త వైరస్ వచ్చిందని ప్రకటించింది .. ,ఈ వైరస్  501 మ్యుటేషన్ చెందిన రకమని వ్యాఖ్యానించారు. డిసెంబరు 18న దక్షిణాఫ్రికాలో గుర్తించిన స్ట్రెయిన్ వైరస్  501.వీ2‌గా పేర్కొన్నారు... నైజీరియాలోని సీడీసీ మరియు ఆఫ్రికన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ జెనోమిక్స్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మరిన్ని నమూనాలను అధ్యయనం చేస్తాయని కెంగ్‌సాంగ్ చెప్పారు.

200 మిలియన్లకు పైగా జనాభా కలిగిన ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా.. ఆ ఖండంలోని ఇతర దేశాల కన్నా తక్కువ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటికి పాజిటివ్ కేసులు 80,000 దాటాయి. డిసెంబరులో మొదటిసారి రోజువారీ కేసులు 1,000కి నమోదుకావడం గమనార్హం... ఇప్పటివరకు వచ్చిన గణాంకాల చూస్తే ఈ స్ట్రెయిన్ వైరస్ కరోనా లాగా మళ్ళీ తన ప్రతాపాన్ని చూపిస్తే  ఇక దేశాలన్నీ లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడం ఖాయం .. ఇప్పటికే  ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు విమాన ప్రయాణాలపై నిషేధం విధించాయి .. అలాగే కొన్ని దేశాలు కూడా లాక్ డౌన్ ని ప్రకటించాయి .. 


రిస్క్ లో రౌడీ హీరో కెరియర్..?

టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>