Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan57f2a798-65d3-4376-8281-f2ca89f59aca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan57f2a798-65d3-4376-8281-f2ca89f59aca-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ వేడకలను ఘనంగా జరుపుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ సంసిద్ధమవుతున్నాయి. ఈ వేడుక సందర్భంగా గిప్ట్ లను ఒకరికొరకు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అలాగే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి క్రిస్మస్ గిప్ట్ ను కూడా అందుకున్నారు. ఈ విషయాన్ని మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ తన ఇన్ స్టాగ్రామ్ వేధిక ద్వారా తెలియజేసింది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు మహేశ్ కుటుంబానికి క్రిస్మసpavan kalyan;pawan;mahesh;namrata shirodkar;kalyan;pawan kalyan;vedhika;christmas;tollywood;cinema;rajani kanth;media;december;gift;allu sneha;santoshamవావ్ పవన్ నుంచి మహేశ్ గిఫ్ట్ అందుకున్నాడా ?వావ్ పవన్ నుంచి మహేశ్ గిఫ్ట్ అందుకున్నాడా ?pavan kalyan;pawan;mahesh;namrata shirodkar;kalyan;pawan kalyan;vedhika;christmas;tollywood;cinema;rajani kanth;media;december;gift;allu sneha;santoshamThu, 24 Dec 2020 13:32:14 GMTక్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ వేడకలను ఘనంగా జరుపుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ సంసిద్ధమవుతున్నాయి. ఈ వేడుక సందర్భంగా గిప్ట్ లను ఒకరికొరకు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అలాగే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి క్రిస్మస్ గిప్ట్ ను కూడా అందుకున్నారు. ఈ విషయాన్ని మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ తన ఇన్ స్టాగ్రామ్ వేధిక ద్వారా తెలియజేసింది. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు మహేశ్ కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్స్ పంపించారట. దాంతో మహేశ్ పవన్ దంపతులకు కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు. పవన్ దంపతులు క్రిస్మస్ గిఫ్ట్స్ ను పంపిండం వల్ల మహేశ్ సతీమణి పవన్ దంపతులను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి ఆనందం వ్యక్తం చేసింది.
ఇదే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరచుగా తన తోటలో పండే మామిడి పండ్లను కూడా మహేశ్ కు గిఫ్ట్ గా పంపిస్తుంటారు. ఈ సారి కూడా క్రిస్మస్ వేడుక సందర్భంగా మహేశ్ ఫ్యామిలీకి గిఫ్ట్స్ పంపించడం విశేషమే. ఈ టాపికే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్, పవర్ స్టార్ మధ్యనున్న స్నేహాన్ని చూసి వీరి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇంతకు ముందు కూడా దీపావళీ సందర్భంగా మహేశ్ అందరికీ గిఫ్ట్స్ పంపించిన సంగతి తెలిసిందే. ఈ గిఫ్ట్స్ అందుకున్న వారంతా తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్లడించిన సంగతి తెలిసిందే.  

మహేశ్, పవన్  ఎల్లప్పుడూ సంతోషంగా ఇలాగే వారిరువురి మాధ్యన స్నేహం ఉండాలని అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు వారి వారి సినిమాల్లో బిజీబిజీగా ఉన్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చిత్రికరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకులను అరలించడానికి తెరముందుకు రాబోతుందని ఆ చిత్ర యూనిట్ తెలిపింది. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్ర యూనిట్ లో బిజీబిజీగా ఉన్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత మొదటి సారిగా వస్తున్న ఈ వకీల్ సాబ్ సినిమా పట్ల పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.




ఎంజీఆర్‌‌ గా అరవిందస్వామి కొత్త లుక్ చూశారా.. అదిరిపోయింది!

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>