Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allun-arjun91337799-41c3-4577-b183-6b44481b930f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allun-arjun91337799-41c3-4577-b183-6b44481b930f-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నడని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా..దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.లాక్డౌన్ తర్వాత మారేడు మిల్లిలో సినిమా మొదలు పెట్టారు చిత్రం యూనిట్.కానీ చిత్ర యూనిట్ సభ్యులకు కరోనా రావటం తో సినిమా మళ్ళీ వాయిదా పడింది. bunny;kumaar;allu arjun;devi sri prasad;geetha;kranthi;kranti;prasad;rashmika mandanna;sukumar;makar sakranti;india;cinema;sangeetha;sankranthi;january;driver;arjun 1;ramoji film city;chitramఅడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?bunny;kumaar;allu arjun;devi sri prasad;geetha;kranthi;kranti;prasad;rashmika mandanna;sukumar;makar sakranti;india;cinema;sangeetha;sankranthi;january;driver;arjun 1;ramoji film city;chitramThu, 24 Dec 2020 09:04:02 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో పుష్ప సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా లో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నడని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో తెరకెక్కనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తం గా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా..దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.లాక్డౌన్ తర్వాత మారేడు మిల్లిలో సినిమా  మొదలు  పెట్టారు చిత్రం యూనిట్.కానీ చిత్ర  యూనిట్ సభ్యులకు కరోనా  రావటం తో సినిమా మళ్ళీ వాయిదా  పడింది.

దీంతో రామోజీ ఫిలిం సిటీ వెనకాల ఉన్న ప్రాంతం లో ‘పుష్ప’ షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. వచ్చే వారం నుంచి ఈ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. బన్నీతో సహా మిగిలిన స్టార్ కాస్ట్ అంతా ఈ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. జనవరిలో తమిళనాడు లోని టెన్ కాశీలో ఈ సినిమా షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో శరవేగంగా షూటింగ్ పూర్తిచేయాలని బన్నీ సుకుమార్ భావిస్తున్నారు. అయితే జనవరి వరకు సినిమా  షూటింగ్ మారేడుమిల్లి  అటవీ ప్రాంతం లో  జరుపు కోటానికి పయనమవుతున్నారు  చిత్ర యూనిట్. సంక్రాంతి వరకు అక్కడే వుండి  షూటింగ్ చేస్తారంట.అయితే జాగ్రత్తలు తీసుకుని సినిమా కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నారంట  టీమ్.

సుకుమార్ తెరకేక్కిస్తున్న ఈ  పవర్ ఫిల్ చిత్రాన్ని పాన్ ఇండియా  చిత్రంగా భారీ బడ్జెట్  తో మైత్రి  మూవీ  మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెల్సిందే.ఈ సినిమాకు సంబంధించి సంక్రాంతికి కానుకగా  ఏదన్న ట్రాజర్ ఉండబోతున్నాదా అనే  ఆసక్తి ప్రేక్షకులతో పాటు ... యావత్ సినీ వర్గాల్లో నెలకొన్నాది.మరి  సంక్రాంతి పుష్ప ఏదన్న అహుభవార్త చెప్తాడో లేదో చూడాల్సిందే మరి.


ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>