MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-sohel2fc0b7a9-d1c3-449f-a0e6-8de39d685d8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/biggboss-sohel2fc0b7a9-d1c3-449f-a0e6-8de39d685d8d-415x250-IndiaHerald.jpgమొత్తానికి దాదాపుగా పదిహేను వారాలపాటు ఎంతో ఆసక్తికరంగా కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 4 ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ కి విన్నర్ గా అభిజీత్ దుద్దాల నిలవగా రన్నరప్ గా అఖిల్ సార్ధక్ నిలిచాడు. అయితే గ్రాండ్ ఫినాలే లో టాప్ త్రీ ప్లేస్ లో ఉన్న వారిలో ఒకరైన సోహెల్, హోస్ట్ నాగార్జున ప్రకటించిన 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీని తీసుకొని హౌస్ నుంచి నిష్క్రమించడం జరిగింది. అయితే అంతకుముందు తాను అఖిల్ ఇద్దరం కలిసి ఒక విషయం మాట్లాడుకున్నామని అదేమిటంటే ప్రైజ్ మనీ ఇద్దరికీ చెరిసగం వచ్చే విధంగా ప్లాన్ చేద్దాంbigg boss 4 telugu;chiranjeevi;nagarjuna akkineni;akhil akkineni;deva;srinivas;cinema;bigboss;producer;event;interview;press;audio;producer1;winner;prize;lella appi reddy;winner1;yuva;house;reddy;vమొత్తానికి సోహెల్ హీరోగా సినిమా ఫిక్స్ అయింది .... ఫ్యాన్స్ కి పండగే ....!!మొత్తానికి సోహెల్ హీరోగా సినిమా ఫిక్స్ అయింది .... ఫ్యాన్స్ కి పండగే ....!!bigg boss 4 telugu;chiranjeevi;nagarjuna akkineni;akhil akkineni;deva;srinivas;cinema;bigboss;producer;event;interview;press;audio;producer1;winner;prize;lella appi reddy;winner1;yuva;house;reddy;vThu, 24 Dec 2020 19:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ కి విన్నర్ గా అభిజీత్ దుద్దాల నిలవగా రన్నరప్ గా అఖిల్ సార్ధక్ నిలిచాడు. అయితే గ్రాండ్ ఫినాలే లో టాప్ త్రీ ప్లేస్ లో ఉన్న వారిలో ఒకరైన సోహెల్, హోస్ట్ నాగార్జున ప్రకటించిన 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీని తీసుకొని హౌస్ నుంచి నిష్క్రమించడం జరిగింది. అయితే అంతకుముందు తాను అఖిల్ ఇద్దరం కలిసి ఒక విషయం మాట్లాడుకున్నామని అదేమిటంటే ప్రైజ్ మనీ ఇద్దరికీ చెరిసగం వచ్చే విధంగా ప్లాన్ చేద్దాం అని భావించామని ఆ విధంగానే ఆలోచించిన అనంతరం తన 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీ తీసుకొని బయటకు వచ్చినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు సోహెల్.

అయితే గ్రాండ్ ఫినాలే లో మెగాస్టార్ చిరంజీవి సోహెల్ గురించి మాట్లాడుతూ ఒకవేళ భవిష్యత్తులో నువ్వు ఏదైనా సినిమా తీస్తే ఆ సినిమాలో ఒక క్యామియో పాత్ర చేయడంతోపాటు దాని యొక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లకు ప్రత్యేక అతిథిగా తాను విచ్చేసి యూనిట్ కి తన వంతుగా మద్దతు అందిస్తానని మెగాస్టార్ అన్నారు. ఇక ఎట్టకేలకు సోహైల్ హీరోగా తెరకెక్కబోయే సినిమా నేడు ప్రారంభం అయింది. ఇటీవల ప్రెజర్ కుక్కర్, జార్జిరెడ్డి వంటి సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ నిర్మాత అప్పి రెడ్డి నిర్మాణ సారథ్యంలో మైక్ మూవీస్ బ్యానర్ పై యువ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి  దర్శకత్వంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. దీని అధికారిక అనౌన్స్ మెంట్ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో జరిగింది.

ఈ సందర్భంగా యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా అందులో సోహైల్ మాట్లాడుతూ నిజానికి ఈ సినిమా ప్రారంభోత్సవం అనేది తనకు దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తానని గ్రాండ్ ఫినాలే లో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టు తనకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి అని అన్నారు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అలానే రిలీజ్ తర్వాత సోహెల్ కి ఇది మంచి బ్రేక్ ఇస్తుందని దర్శకనిర్మాతలు అభిప్రాయపడ్డారు....!!


కొత్త కరోనా లక్షణాలు ఇవే.. అందరూ తప్పక తెలుసుకోండి..?

కుప్ప కూలనున్న జాక్ మా సామ్రాజ్యం.. ఒక్క మాటే దెబ్బేసిందా..?

రెండు మిత్రపక్షాల మద్య ఫైట్..తప్పేలాలేదే !!

మూడు రాజధానులకు ఉన్న అభ్యంతరాలు తొలిగిపోతున్నాయా..?

శీతాకాలంలో శరీరానికి నీరు ఎంత అవసరమో మీకు తెలుసా?

తలైవి చిత్రం లో అరవింద్ స్వామి ఆకట్టుకుంటాడా...!

ప్రారంభమైన సుప్రీం హీరో సుకుమార్ సినిమా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>