Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/corona-vachina-happy-ga-unna-rakul5182ff64-3a50-4dee-a930-61ca851303ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/corona-vachina-happy-ga-unna-rakul5182ff64-3a50-4dee-a930-61ca851303ed-415x250-IndiaHerald.jpgసినీ తారలకు, వారి అభిమానులకు సోషల్ మీడియా ఒక వారధిలా పనిచేస్తోంది. ఒకప్పుడు వెండితెరపై మాత్రమే కనిపించే హీరోహీరోయిన్లు.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. తాము అభిమానించే హీరో లేదంటే హీరోయిన్ అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో తెలుసుకోవడానికి వారి అకౌంట్లను ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ఈ ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ పోతుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ప్రతి ప్లాట్‌ఫాంలోనూ తమకు ఇష్టమైన తారలను నెటిజన్లు ఫాలో అవుతున్నారు. అయితే, చాలా మంది సినీ తాrakul;beauty;mahesh;ntr;ram charan teja;prema;rakul preet singh;ram pothineni;tara;tollywood;cinema;kanna lakshminarayana;media;twitter;love;hero;heroine;nandamuri taraka rama rao;punjabi;joshకొరోనా వచ్చిన కూడా ఆనందం లో ఉన్నా రకుల్ ...ఎందుకంటే ...!కొరోనా వచ్చిన కూడా ఆనందం లో ఉన్నా రకుల్ ...ఎందుకంటే ...!rakul;beauty;mahesh;ntr;ram charan teja;prema;rakul preet singh;ram pothineni;tara;tollywood;cinema;kanna lakshminarayana;media;twitter;love;hero;heroine;nandamuri taraka rama rao;punjabi;joshThu, 24 Dec 2020 11:00:00 GMTమీడియా ఒక వారధిలా పనిచేస్తోంది. ఒకప్పుడు వెండితెరపై మాత్రమే కనిపించే హీరోహీరోయిన్లు.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. తాము అభిమానించే హీరో లేదంటే హీరోయిన్ అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో తెలుసుకోవడానికి వారి అకౌంట్లను ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ఈ ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ పోతుంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ప్రతి ప్లాట్‌ఫాంలోనూ తమకు ఇష్టమైన తారలను నెటిజన్లు ఫాలో అవుతున్నారు. అయితే, చాలా మంది సినీ తారలకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా ఫాలోవర్లు ఉంటున్నారు. దీనికి కారణం ఈ సోషల్ ప్లాట్‌ఫాంలో ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేయడమే. హీరోయిన్లు అందమైన, హాట్ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుండటంతో వాళ్లకు ఫాలోవర్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. హీరో కన్నా అధికంగా వీళ్లకు ఫాలోవర్లు ఉంటున్నారు.

 పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లలో సీనియర్స్ ని  దాటేశారు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో త‌న‌ క్యూట్, హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేపుతారు. దీంతో అమ్మ‌డికి సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ ఫ్యాన్ పాలోయింగ్ ఉంటుంది. ...అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ జోష్ గురించి చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాలైన.. స్టార్ హీరోలతో సినిమాలు అయినా బిజీ షెడ్యూల్ తో వరుస సినిమాలు చేస్తుంటుంది. ...టాలీవుడ్ లో అగ్రకథానాయకులైన ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్, బన్నిల సరసన నటించింది. కెరీర్ ప్రారంభంలో వరస సినిమా ఆఫర్లతో దూసుకుపోయిన రకుల్ ప్రీత్ సింగ్ కు టాలీవుడ్ లో అవకాశాలు  తగ్గాయి .సినిమాల విషయం ఎలా ఉన్నా.. రకుల్ప్రీత్ సింగ్ సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా తరచూ అభిమానులతో త‌న సినిమాలు, ఇత‌ర అప్ డేట్స్ పంచుకుంటూ ఉంటారు.

 తాజాగా.. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 16 మిలియన్లకు చేరింది. ఆ వీడియోలో రకుల్ 16 నెంబర్ ఉన్న బెలూన్స్ పట్టుకొని వాటిని చూపిస్తూ ఉన్న వీడియోని అభిమానులకు షేర్ చేసింది . తన ఇన్ స్టా ఫ్యామిలీ ‘స్వీట్ 16’ గా మారిందంటూ సంతోషం వ్యక్తం చేసింది.  అభిమానులు చూపిస్తున్న ప్రేమ,, మద్దతుకి కేవలం ఒక్క థ్యాంక్స్  చెబితే సరిపోదని ఆమె పేర్కొన్నారు. మిమ్మల్ని ఎప్పటికీ అలరిస్తూనే ఉంటఅస్సలు నిరుత్సాహపరచనంటూ ఆమె చెప్పడం విశేషం...


పుష్ప పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుందిగా..?

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>