MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ram0a8251ce-ac32-452e-ae1e-c40954927ac6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ram0a8251ce-ac32-452e-ae1e-c40954927ac6-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఎనర్జిటిక్ హీరో రామ్ "ఇష్మార్ట్ శంకర్" సినిమా తరువాత హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రెడ్’. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘తడం’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో రామ్ కి "నేను శైలజ","వున్నది ఒక్కటే జిందగీ" లాంటి హిట్ సినిమాలని ఇచ్చాడు..ఇక "రెడ్"సినిమాలో నివేదా పేతురాజ్, అమ్రితా అయ్యర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగram-pothineni;kranthi;kranti;malavika;malavika new;mani sharma;nivetha pethuraj;raj;ram pothineni;shankar;tiru;makar sakranti;india;cinema;sankranthi;january;tirupati;tamil;ismart shankar;blockbuster hit;remake;nenu sailaja;thriller;hero;letter;nivetha thomas;mass;kishore tirumala;redఇష్మార్ట్ శంకర్ లాగానే రెడ్ సినిమాతో రామ్ మాస్ హిట్ కొట్టగలడా?ఇష్మార్ట్ శంకర్ లాగానే రెడ్ సినిమాతో రామ్ మాస్ హిట్ కొట్టగలడా?ram-pothineni;kranthi;kranti;malavika;malavika new;mani sharma;nivetha pethuraj;raj;ram pothineni;shankar;tiru;makar sakranti;india;cinema;sankranthi;january;tirupati;tamil;ismart shankar;blockbuster hit;remake;nenu sailaja;thriller;hero;letter;nivetha thomas;mass;kishore tirumala;redThu, 24 Dec 2020 14:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఎనర్జిటిక్ హీరో రామ్ "ఇష్మార్ట్ శంకర్" సినిమా తరువాత  హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రెడ్’. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘తడం’ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో రామ్ కి "నేను శైలజ","వున్నది ఒక్కటే జిందగీ" లాంటి హిట్ సినిమాలని ఇచ్చాడు..ఇక "రెడ్"సినిమాలో  నివేదా పేతురాజ్, అమ్రితా అయ్యర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇందులో ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రభావం కాస్త కనిపిస్తుంది. ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ పోషించాడు.ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్ మరొకటి మాస్. రామ్ లో ప్రేక్షకులకు నచ్చే మాస్ యాంగిల్ ని బాగా ఎలివేట్ చేసి చూపించారు. ఆ పాత్రను రామ్ బాగా ఓన్ చేసుకొని నటించాడనిపిస్తుంది. ట్రైలర్ లో ఎక్కువగా మాస్ క్యారెక్టర్ నే చూపించారు. అదే సమయంలో కథలో మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ను ట్రైలర్ లో చూపించి.. ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశారు. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఓవరాల్ గా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కట్ చేశారు.హత్యల చుట్టూ సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు  దర్శకుడు కిషోర్ తిరుమల.

నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సివుంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఎప్పటికైనా థియేటర్లోనే విడుదల చేయాలనే ఆలోచనతో ఓటీటీకి ఇవ్వకుండా వెయిట్ చేశారు. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఇక సినిమా ట్రైలర్ ని బట్టి చూస్తే రామ్ ఇష్మార్ట్ శంకర్ లాగానే మాస్ హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

" style="height: 209px;">




అయోమయంలో ఆ ఉద్యోగులు.. !

బామ్మ లక్ మామూలుగా లేదుగా.. పొరబాటున పోస్టు చేసిన 60వేలు ఎలా తిరిగొచ్చాయో చూడండి!

ఎంజీఆర్‌‌ గా అరవిందస్వామి కొత్త లుక్ చూశారా.. అదిరిపోయింది!

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>