Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha3848fe79-9419-44b9-8663-d0ec37da6c94-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha3848fe79-9419-44b9-8663-d0ec37da6c94-415x250-IndiaHerald.jpgఈ మధ్యన అక్కినేని కోడలు సమంతకు, అక్కినేని ఫ్యాన్స్ కు అగ్గిమీద గుగ్గిలంలాగే వ్యవహారం సాగుతోంది. వీరి మధ్యన అస్సలు పడటం లేదు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ హాట్ గా కనిపించడం అక్కినేని ఫ్యాన్స్ కు అస్సలు నచ్చడం లేదటా. అందుకే సామ్ హాట్ గా కనిపిస్తే చాలు ఇక ఆమె పై కామెంట్ల వర్షం కురిపించేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. మా అభిమాన హీరో వైఫ్, కోడలు అయ్యుండి ఇలాగ తయారవ్వడమేంటని అక్కినేని ఫ్యాన్స్ సామ్ పై మండిపడుతున్నారు. దాంతో ఈ మధ్యన ఈ కుందనపు బొమ్మ కొద్ది రోజలు గ్లామర్, హాట్ ఫోటో షూట్ లకు కొంచెం దూరంగానే ఉన్నsamantha;nageshwara rao akkineni;sam;samantha;varsha;media;marriage;wife;hero;maha;sam mendesపరువు తీస్తున్నావంటూ సామ్ పై కామెంట్స్పరువు తీస్తున్నావంటూ సామ్ పై కామెంట్స్samantha;nageshwara rao akkineni;sam;samantha;varsha;media;marriage;wife;hero;maha;sam mendesThu, 24 Dec 2020 12:16:08 GMTఅక్కినేని కోడలు సమంతకు, అక్కినేని ఫ్యాన్స్ కు అగ్గిమీద గుగ్గిలంలాగే వ్యవహారం సాగుతోంది. వీరి మధ్యన అస్సలు పడటం లేదు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ హాట్ గా కనిపించడం అక్కినేని ఫ్యాన్స్ కు అస్సలు నచ్చడం లేదటా. అందుకే సామ్ హాట్ గా కనిపిస్తే చాలు ఇక ఆమె పై కామెంట్ల వర్షం కురిపించేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. మా అభిమాన హీరో వైఫ్, కోడలు అయ్యుండి ఇలాగ తయారవ్వడమేంటని అక్కినేని ఫ్యాన్స్ సామ్ పై మండిపడుతున్నారు. దాంతో ఈ మధ్యన ఈ కుందనపు బొమ్మ కొద్ది రోజలు గ్లామర్, హాట్ ఫోటో షూట్ లకు కొంచెం దూరంగానే ఉన్నది. కాకపోతే ఫ్యాన్స్ మర్చిపోయుంటారులే అనుకుని ఈ ముద్దుగుమ్మ తన అందానికి తెరలేపింది. కిక్కెక్కించే డ్రెస్ లతో షో చేసి అందిరినీ నోరెళ్ల బెట్టేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక సామ్ కైతే గ్లామర్ గా కనిపించడం అంటే మహా ఇష్టమాయే.
అందుకే ఈ సారి రెచ్చిపోయి గ్లామర్ డోస్ ను అమాంతం అలా అలా పెంచేసింది. అయితే సామ్ కు నాగచైతన్యతో పెళ్లి కాకమునుపు ఈ కుందనపు బొమ్మను అందరూ గ్లామర్ గానే చూడాలని ఆశపడేవారు. కాని అక్కినేని వారి కోడలైన తర్వాత ఈ చిన్నది ఇలా రెడీ అవ్వడం ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. ఎప్పుడైనా హాట్ గా కనిపించినా అప్పటికప్పుడే సోషల్ మీడియా వేధికగా ఆమెను తిడుతూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ నుంచి ఇలాంటి ఎక్స్ పెక్ట్ చేయని సామ్ కొన్ని రోజులు గ్లామర్ ఫోటోస్ కు కొంత గ్యాప్ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ అంతా సామ్ మారిపోయిందని సంబురపడిపోయారు.

అంతలోనే సామ్ ఇలా హాట్ హాట్ గా కనిపించి అందిరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా అందాలను ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. దాంతో.. అబ్బా మళ్లీ పరువు తీస్తున్నావంటూ సామ్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. సామ్ ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాల్లో పనిచేయకపోయినా వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. అలాగే  ఆహా ప్లాట్ ఫాం పై సామ్ జామ్ టాక్ షోలో హోస్ట్ గా మారిపోయింది. దీని ద్వారా ఈ ముద్దుగుమ్మ భారీ మొత్తంలోనే సంపాదన అర్జిస్తోంది. వీటితో పాటుగా ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసీడర్ వ్యవహరిస్తోంది. ఒక కాస్ట్లీ హాండ్ బ్యాగ్ కోసం అరకొర డ్రెస్సులతో యాడ్ చేసింది సామ్. పాష్ హ్యాండ్ బ్యాగ్ కోసం అంతకు మించి పాష్ గా రెడీ అయ్యి అందాల మెరుపులను పుట్టించింది సామ్. కాని ఆ మెరుపులు అక్కినేని ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. అందుకే సామ్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  


రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

పవర్ స్టార్ కు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన ఆ ఇద్దరు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>