Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas8c0b125f-036c-47bf-82ec-3b871561e1a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas8c0b125f-036c-47bf-82ec-3b871561e1a3-415x250-IndiaHerald.jpgదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీని తర్వాత చేసిన 'సాహో' అన్ని భాషల్లో నిరాశ పరిచినప్పటికీ.. హిందీలో మాత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో బాలీవుడ్ మేకర్లు అతడిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే అతడితో పాన్ ఇండియా మూవీలు తెరకెక్కించేందుకు పోటీ పడ్డారు. ఇందులో భాగంగానే ప్రభాస్.. స్టార్ డైరెక్టర్ ఓం రావుత్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ఐదు భాషల్లో రూపొందించprabhas;beauty;prabhas;aly khan;bhushan kumar;kumaar;saif ali khan;sunny singh;ali;krishna;prasad;ramu;rajamouli;india;bollywood;cinema;bahubali;saaho;director;heroరాముడు లేకుండా రామాయణం మొదలు పెట్టిన దర్శకుడు ...!?రాముడు లేకుండా రామాయణం మొదలు పెట్టిన దర్శకుడు ...!?prabhas;beauty;prabhas;aly khan;bhushan kumar;kumaar;saif ali khan;sunny singh;ali;krishna;prasad;ramu;rajamouli;india;bollywood;cinema;bahubali;saaho;director;heroThu, 24 Dec 2020 12:00:00 GMTరాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీని తర్వాత చేసిన 'సాహో' అన్ని భాషల్లో నిరాశ పరిచినప్పటికీ.. హిందీలో మాత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో బాలీవుడ్ మేకర్లు అతడిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే అతడితో పాన్ ఇండియా మూవీలు తెరకెక్కించేందుకు పోటీ పడ్డారు. ఇందులో భాగంగానే ప్రభాస్.. స్టార్ డైరెక్టర్ ఓం రావుత్ తో  సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ఐదు భాషల్లో రూపొందించనున్నారు.బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ అనే సినిమాను చేయనున్నాడు.కాగా ఈ సినిమా తరువాత సలార్ అనే సినిమాలో కూడా ప్రభాస్ నటించనున్నట్లు తెలిపాడు.

అయితే బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ఆదిపురుష్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు ఓం రావుత్ తెలిపాడు.ఇక రామాయణం ఆధారంగా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాకు అదిరిపోయే వీఎఫ్ఎక్స్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్‌ పార్ట్ ఎక్కువగా ఉండబోతుందని ఇప్పటికే యూనిట్ నుంచి ఓ క్లారిటీ వచ్చింది. అందుకు అనుగుణంగానే దీని కోసం దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు . అంతేకాదు, ప్రపంచంలోనే పేరున్న రెండు వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీల భాగస్వామ్యంలో ఈ సినిమా వర్క్ జరగబోతుదని సమాచారం. అయితే రెగ్యులర్ షూటింగ్ కాకుండా కేవలం వీఎఫ్ఎక్స్ పనులు మాత్రమే మొదలైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రియాలిటీ సీన్స్ కంటే ఎక్కువగా వీఎఫ్ఎక్స్ సీన్స్ ఉంటాయని, అందుకే వాటికి సంబంధించిన పనులు  ఇప్పటికే మొదలుపెట్టాడట దర్శకుడు ఓం రావుత్.


ఇదిలా ఉండగా, టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కబోయే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగానూ, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటించనున్నారు. అలాగే, టాల్ బ్యూటీ కృతీ సనన్ సీతగా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు సన్నీ సింగ్ కూడా ఇందులో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


రజనీ కొంప ముంచిన కరోనా..అంతా అప్సెట్ !

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>