PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr-got-advices-from-officers-in-telangana-cece5ff3-6392-42cc-a38d-4c960e0d730b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr-got-advices-from-officers-in-telangana-cece5ff3-6392-42cc-a38d-4c960e0d730b-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కొంతమంది మంత్రులు అధికారులకు సహకరించడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది మంత్రులు అసలు సచివాలయం వైపు కూడా చూడడం లేదు అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బి ఆర్ కే భవన్ కి వెళ్లడానికి కూడా చాలామంది నేతలకు సమయం ఉండటం లేదని కేవలం నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం అవుతున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు ప్రజలతో కలవడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. kcr,trs,ts;kcr;andhra pradesh;telangana;cabinet;dookudu;party;mantraఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఫైర్kcr,trs,ts;kcr;andhra pradesh;telangana;cabinet;dookudu;party;mantraThu, 24 Dec 2020 16:45:00 GMT
అసలు ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని... మంత్రులు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొంతమంది మంత్రులు అయితే అసలు సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశానికి పిలిచినా సరే ఆలస్యంగా వస్తున్నారు అనే సమాచారం సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. అయితే వ్యాపారాలు మీద దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటూ సమయం గడుపుతున్నారు. దీని కారణంగా టిఆర్ఎస్ పార్టీ ఎక్కువ నష్టపోతుంది సంగతి స్పష్టంగా అర్థమవుతుంది.

చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడంతో సీఎం కేసీఆర్ చర్యలకు సిద్ధం అవుతున్నారు. మంత్రుల మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం కేసీఆర్ త్వరలోనే జిల్లాల పర్యటన కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఆయన ఎప్పుడు వెళ్తారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తున్న నేతల విషయంలో సీఎం కేసీఆర్ దూకుడుగా వెళుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అసలు తనను కలవడానికి కూడా రావద్దు అని సిఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.


ప్రారంభమైన సుప్రీం హీరో సుకుమార్ సినిమా...

అప్పుడు విమర్శినట్లుగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారుగా..?

జగన్ జీవితమే ఒక ఫేక్... వివేకా మర్డర్: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

కమలం నేతలకు.. పోలీసులకు మధ్య మాటల మంటలు..!

15 నిమిషాలు ఇవ్వండి... ఓల్డ్ సిటీలో దుమ్ము రేపుతా

2022 నుంచి 10 జట్లతో ఐపీఎల్.. ఒలింపిక్స్‌లో టీ20కి బీసీసీఐ మద్దతు

సిఎంకు తోడుగా రెండు రాష్ట్రాల నేతలు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>