MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-gives-green-signal-to-that-movie-because-of-venkatesh1caad715-1c8b-45c4-81ab-e9da8f231c91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-gives-green-signal-to-that-movie-because-of-venkatesh1caad715-1c8b-45c4-81ab-e9da8f231c91-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మల్టీస్టారర్స్ కు బాగానే క్రేజ్ ఉంది. అనిల్ రావిపూడి "ఎఫ్2" ఈ క్రేజ్ ను మరింత పెంచింది. ఈ సినిమాలో వెంకీతో పాటు వరుణ్ తేజ్ ఎంతో ఎనర్జటిక్ గా నటించాడు. మొత్తానికి వెంకీమామ తన పాత్రల ఎంపికలో జాగ్రత్తలు తీసుకునేవాడు. అందుకే, ఇప్పటికీ ప్రేక్షకులను యంగ్ హీరోస్ రేంజ్ లోనే ఎంటర్టైన్ చేయగలుగుతున్నాడు. వెంకటేష్ కెరీర్లో "గోపాల గోపాల" అనేది ప్రత్యేకమైన మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది హిందీ మూవీ "ఓహ్ మై గాడ్" కు తెలుగు రీమేక్. ఈ సినిమా కూడా మల్టీ స్టారరే. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా కృష్ణుడిగా మెప్పింpawan kalyan;pawan;venkatesh;rana;anil music;anil ravipudi;kalyan;krishna;varun;varun sandesh;varun tej;dargah sharif;tollywood;cinema;venky mama;f2;hindi;remake;daggubati venkateswara rao;gopala gopalaవెంకీ వల్లే పవన్ ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా...?వెంకీ వల్లే పవన్ ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా...?pawan kalyan;pawan;venkatesh;rana;anil music;anil ravipudi;kalyan;krishna;varun;varun sandesh;varun tej;dargah sharif;tollywood;cinema;venky mama;f2;hindi;remake;daggubati venkateswara rao;gopala gopalaThu, 24 Dec 2020 11:00:00 GMTటాలీవుడ్ లో మల్టీస్టారర్స్ కు బాగానే క్రేజ్ ఉంది. అనిల్ రావిపూడి "ఎఫ్2" ఈ క్రేజ్ ను మరింత పెంచింది. ఈ సినిమాలో వెంకీతో పాటు వరుణ్ తేజ్ ఎంతో ఎనర్జటిక్ గా నటించాడు. మొత్తానికి వెంకీమామ తన పాత్రల ఎంపికలో జాగ్రత్తలు తీసుకునేవాడు. అందుకే, ఇప్పటికీ ప్రేక్షకులను యంగ్ హీరోస్ రేంజ్ లోనే ఎంటర్టైన్ చేయగలుగుతున్నాడు. వెంకటేష్ కెరీర్లో "గోపాల గోపాల" అనేది ప్రత్యేకమైన మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది హిందీ మూవీ "ఓహ్ మై గాడ్" కు తెలుగు రీమేక్. ఈ సినిమా కూడా మల్టీ స్టారరే. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా కృష్ణుడిగా మెప్పించాడు.

పవన్ కళ్యాణ్ మరో మల్టీస్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రానాతో పవన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. రానాతో మల్టీస్టారర్ చేయమని పవన్ కళ్యాణ్ ను వెంకటేష్ గైడ్ చేశాడట. దగ్గుబాటి హీరోలకు పవన్ కళ్యాణ్ తో ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కు ముఖ్యంగా వెంకటేష్ అంటే ప్రత్యేకమైన అభిమానం. షూటింగ్ గ్యాప్ లో ఈ ఇద్దరూ ఆధ్యాత్మిక విషయాలను అలాగే వివిధ రకాల ఫిలాసఫీల గురించి చర్చించుకుంటూ ఉంటారని టాక్.

ఇక మలయాళం సినిమా తెలుగు రీమేక్ విషయానికి వస్తే పవన్ రోల్ మొదటగా కన్ఫర్మయింది. ఇక రానా రోల్ విషయానికి వస్తే వివిధ పేర్లని పరిశీలిస్తున్న సమయంలో వెంకీ, పవన్ తో టచ్ లోకి వచ్చాడట. రానాతో మల్టీస్టారర్ గురించి సజెస్ట్ చేశాడట. ఆల్రెడీ, బాహుబలిలో విలన్ గా రానా తన ప్రతిభను చాటిచెప్పి విలనంటే ఇలా ఉండాలి అని బెంచ్ మార్క్ సెట్ చేశాడు. కాబట్టి, ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో రానా ఒదిగిపోతాడని పవన్ భావించాడు. ఈ సినిమా కూడా హిట్టయితే, పవన్ కళ్యాణ్ అలా దగ్గుబాటి హీరోల కాంబినేషన్స్ కి ఎదురే ఉండదు.


పుష్ప పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుందిగా..?

రైల్వే శాఖలో బైక్‌ సేవలు.. గంటకు ఎంతంటే..?

స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులపై నీలినీడలు

చిరు కోసం లూసిఫర్ కథను పూర్తి గా మార్చేశాడట..?

మోడీ నోటి వెంట బాంబు లాంటి వార్త... అంతా రెడీనా...?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>