MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-young-couplee80e66bb-0225-424f-b9d6-087f6780dace-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-young-couplee80e66bb-0225-424f-b9d6-087f6780dace-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో నటీ నటుల మధ్య లవ్ ఎఫైర్స్ అనేది చాలాకాలంగా జరుగుతున్న విషయమే...ప్రతీ ఒక్క ఇండ్రస్టీ లో ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారం అనేది కామన్ అయిపోయింది..అయితే ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఉండే యంగ్ సెలెబ్రిటీస్ లో ఈ లవ్ ఎఫైర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి..వీళ్ళలో ప్రేమించుకుని కాకపోతే చాలామంది జంటల ప్రేమాయణాలు పెళ్లి వరకు రాకుండానే బ్రేకప్ చెప్పుకుంటుంటారు.స్టార్ హీరో సినిమాలో చిన్న రోల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగమ్మాయి ఒకరు.. ఇప్పుడు తెలుగు తమిళ మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా గడుపుతtollywood young couple;beauty;prema;tollywood;cinema;telugu;kollywood;tamil;marriage;love;hero;heroine;yuva;telugammayiఆ యంగ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్న టాలీవుడ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా..??ఆ యంగ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్న టాలీవుడ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా..??tollywood young couple;beauty;prema;tollywood;cinema;telugu;kollywood;tamil;marriage;love;hero;heroine;yuva;telugammayiThu, 24 Dec 2020 15:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో నటీ నటుల  మధ్య లవ్ ఎఫైర్స్ అనేది చాలాకాలంగా జరుగుతున్న విషయమే...ప్రతీ ఒక్క ఇండ్రస్టీ లో ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారం అనేది కామన్ అయిపోయింది..అయితే ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఉండే యంగ్ సెలెబ్రిటీస్ లో ఈ లవ్ ఎఫైర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి..వీళ్ళలో ప్రేమించుకుని కాకపోతే చాలామంది జంటల ప్రేమాయణాలు పెళ్లి వరకు రాకుండానే బ్రేకప్ చెప్పుకుంటుంటారు.స్టార్ హీరో సినిమాలో చిన్న రోల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగమ్మాయి ఒకరు.. ఇప్పుడు తెలుగు తమిళ మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా గడుపుతోంది.

 ఈ యంగ్ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తక్కువే అయినప్పటికీ మాలీవుడ్ - కోలీవుడ్ లలో మాత్రం స్టార్ హీరోల పక్కన ఛాన్సులు దక్కించుకుంటోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఓ సూపర్ హిట్ అందుకుని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో ఇప్పుడు తెలుగులో కూడా ఓ స్టార్ హీరో సరసన నటంచే ఛాన్స్ కొట్టేసింది. అయితే అమ్మడు ఈ మధ్య ఓ కుర్ర హీరోతో ప్రేమాయణం సాగిస్తోందనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో షికారు చేస్తున్నాయి.ఈ బ్యూటీని ఓ యువ హీరో గత కొద్ది రోజులుగా తెగ ఫాలో అవుతున్నాడట.

ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఆమెను మెప్పించాడనికి తెగ ట్రై చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆ కుర్ర హీరోకు మధ్య జరిగే ప్రేమాయణమే పేజ్ 3 ఫోక్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది. అయితే యంగ్ హీరో ఓ పెద్ద ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడని అంటున్నారు.అయితే ఆ హీరో ఎవరో తెలియాల్సి ఉంది.మరోవైపు త్వరలోనే ఆ జంట పెళ్లికి కూడా సిద్ధమవుతున్నట్లు ఇండ్రస్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. మరి వీటిల్లో వాస్తవాలు ఎంతో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు ఆగక తప్పదు...!!


మరోసారి తన ఆస్తులను అమ్ముకున్న సోనూసూద్.. కారణం ఏంటంటే..?

ఆదివాసీ గూడెంలో పవన్ కళ్యాణ్

చిరంజీవిపై విరుచుకుపడ్డ బాలకృష్ణ. ఆ నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఆదివాసీలు పాడిన ఆ పాట వింటుంటే ఆయన రాసిన ‘వనవాసి’ గుర్తుకొచ్చింది: పవర్ స్టార్ పవన్ కల్యాణ్

ఇంకు ఖర్చు వృధా ఎందుకు.. అందుకే పేరు మార్చుకున్నా..!

ప్రేమలో పడ్డ వరుణ్ తేజ్.ఆమె ఎవరో తెలుసా..?

రామ్ రెడ్ ట్రైలర్ చూశారా.. డబుల్ రోల్‌లో అదరగొట్టాడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>