PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla8115cbca-d049-4984-bf70-1d3059c412bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla8115cbca-d049-4984-bf70-1d3059c412bb-415x250-IndiaHerald.jpgపత్రికా ప్రకటనల్లో 30లక్షల70వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లపట్టాభిషేకం అంటూ జగన్మోహన్ రెడ్డి తనకు తానే కనాకాభిషేకం చేసుకుంటున్నాడు అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. ప్రకటనల్లో కూడా ఇళ్లపట్టాభిషేకం అని కాకుండా జగన్మోహన్ రెడ్డికి కనకాభిషేకం అని వేయిస్తే బాగుంటుంది అని ఆయన సూచించారు. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోని టాయిలెట్ విస్తీర్ణమంత కూడా లేని సెంటుస్థలంలో పేదవాడి కుటుంబం ఎలా జీవిస్తుంది? అని నిలదీశారు. ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ జలగలు, మన జలగన్న సారథ్యంలో రూ.6500 కోటtdp;tdp;ycp;nijam;reddyటీడీపీ బయటపెట్టిన మరో లెక్క... వైసీపీ ఏమంటుంది...?టీడీపీ బయటపెట్టిన మరో లెక్క... వైసీపీ ఏమంటుంది...?tdp;tdp;ycp;nijam;reddyThu, 24 Dec 2020 08:37:12 GMTరెడ్డి తనకు తానే కనాకాభిషేకం చేసుకుంటున్నాడు అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. ప్రకటనల్లో కూడా ఇళ్లపట్టాభిషేకం అని కాకుండా జగన్మోహన్ రెడ్డికి కనకాభిషేకం అని వేయిస్తే బాగుంటుంది అని ఆయన సూచించారు. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోని టాయిలెట్ విస్తీర్ణమంత కూడా లేని సెంటుస్థలంలో పేదవాడి కుటుంబం ఎలా జీవిస్తుంది? అని నిలదీశారు. ఇళ్ల పట్టాల పేరుతో  వైసీపీ జలగలు, మన జలగన్న సారథ్యంలో రూ.6500 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారు అని మండిపడ్డారు.

ఎకరం రూ. 5, రూ.10లక్షల విలువ చేసే భూమిని రూ. 60, రూ.70 లక్షలకు ప్రభుత్వానికి అంటగట్టి, భారీ అవినీతికి పాల్పడ్డారు అని మండిపడ్డారు. భూముల సేకరణ ముసుగులో రూ.4వేల కోట్లు, మెరక చేసే నెపంతో రూ.2వేల కోట్లు, ఇళ్ల పట్టాల ఇప్పిస్తామంటూ రూ.500 కోట్ల వరకు పేదల నుంచి వసూలు చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం నిస్సిగ్గుగా దిగమింగింది అని మండిపడ్డారు. ప్రభుత్వం దోచేసిన రూ.6,500 కోట్లను సక్రమంగా ఖర్చు చేసుంటే, ఎకరా రూ.30లక్షల చొప్పున కొన్నా, అదనంగా 23,666 ఎకరాలు పేదలకు పంచడానికి వీలయ్యేది అని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం దోచుకున్న రూ.6,500 కోట్లతో 13 లక్షల పేద కుటుంబాలకు అదనంగా సెంటుభూమి లభించేది అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి కారణంగా 13లక్షల పేదకుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  నిజంగా దోచుకున్న రూ.6,500కోట్లను సక్రమంగా వాడితే, నివాసాలకు దగ్గరగానే ఎకరా రూ.కోటికి భూములుకొన్నా, పట్టణ ప్రాంతాల్లోని 4 లక్షల కుటుంబాలకు పట్టణాల్లోనే ఇళ్లస్థలాలు దక్కేవి అని ఆయన అన్నారు. రూ.6500కోట్ల అవినీతికి పాల్పడి, 23,666 ఎకరాలను 13లక్షల పేదకుటుంబాలకు దక్కకుండా చేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడు అని ఆయన ఆరోపించారు.


5 నెలల గర్భవతి అయినా ....

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>