PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/mamatha-benarjie20be8d1-7251-4691-b593-3a109d12f6a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/mamatha-benarjie20be8d1-7251-4691-b593-3a109d12f6a3-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మమతా బెనర్జీ ఎన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం సాధ్యం కాని పనిగా గా చెప్పవచ్చు. బిజెపిని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అనేక వ్యూహాలతో సిద్ధమవుతోంది. భారతీయ జనతా పార్టీలోకి తృణమూల్ కాంగ్రెస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమంది మంత్రులు కూడా ఇప్పుడు ఆ పార్టీలోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకునిmamatha benrji,west bengal;view;mamata benerjee;benarjee;mamatha;udhayanidhi stalin;bharatiya janata party;west bengal - kolkata;sharad pawar;congress;february;stalin;mamta mohandas;party;mantraసిఎంకు తోడుగా రెండు రాష్ట్రాల నేతలు...?సిఎంకు తోడుగా రెండు రాష్ట్రాల నేతలు...?mamatha benrji,west bengal;view;mamata benerjee;benarjee;mamatha;udhayanidhi stalin;bharatiya janata party;west bengal - kolkata;sharad pawar;congress;february;stalin;mamta mohandas;party;mantraThu, 24 Dec 2020 17:45:00 GMTబెంగాల్ లో మమతా బెనర్జీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మమతా బెనర్జీ ఎన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడం సాధ్యం కాని పనిగా గా చెప్పవచ్చు. బిజెపిని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అనేక వ్యూహాలతో సిద్ధమవుతోంది. భారతీయ జనతా పార్టీలోకి తృణమూల్ కాంగ్రెస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతమంది మంత్రులు కూడా ఇప్పుడు ఆ పార్టీలోకి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు రాజకీయవర్గాలు అంటున్నాయి.

దీంతో ఇప్పుడు మరింతగా మమతా బెనర్జీ ఇబ్బంది పడుతున్నట్టు రాజకీయవర్గాలు అంటున్నాయి. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూడటం తో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో లేని విధంగా అక్కడ ఫోకస్ చేసింది. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలను ఎదుర్కోవడానికి ఆమె ఇతర పార్టీల నేతల సహాయ సహకారాలు కూడా కోరుతున్నారు. దీనికి ఖచ్చితంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సహకారం కూడా అందే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

వచ్చే ఏడాది ఆయన పశ్చిమ బెంగాల్ లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఫిబ్రవరి నెలలో ఆయన పర్యటించే సూచనలు కనపడుతున్నాయని రాజకీయవర్గాలు అంటున్నాయి. మమతా బెనర్జీని ఎలాగైనా సరే ఓడించాలని భారతీయ జనతా పార్టీ పట్టుదల వ్యవహరించడంతో ఇప్పుడు మమత కూడా స్పీడ్ గా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు సహాయ సహకారాలు అందించడానికి తమిళనాడు నుంచి స్టాలిన్ తో పాటుగా శరద్ పవర్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఈ విషయం లో ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి.


తలైవి చిత్రం లో అరవింద్ స్వామి ఆకట్టుకుంటాడా...!

ప్రారంభమైన సుప్రీం హీరో సుకుమార్ సినిమా...

అప్పుడు విమర్శినట్లుగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారుగా..?

జగన్ జీవితమే ఒక ఫేక్... వివేకా మర్డర్: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

కమలం నేతలకు.. పోలీసులకు మధ్య మాటల మంటలు..!

15 నిమిషాలు ఇవ్వండి... ఓల్డ్ సిటీలో దుమ్ము రేపుతా

2022 నుంచి 10 జట్లతో ఐపీఎల్.. ఒలింపిక్స్‌లో టీ20కి బీసీసీఐ మద్దతు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>