MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-bollywood-heroine-opposite-prabhas-againbccc184c-d883-4e5f-a7e2-e04a596b4300-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-bollywood-heroine-opposite-prabhas-againbccc184c-d883-4e5f-a7e2-e04a596b4300-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా ని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తో సహా మొత్తం నాలుగు సినిమాలను ఒప్పుకున్నాడు ప్రభాస్. రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకున్న ప్రభాస్ ఇటీవలే ప్రశాంత్ నీల్ సినిమా ను కూడా అనౌన్స్ చేశాడు. వీటిలో రాధే శ్యామ్ తప్పా మిగితా సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా.. ఇందులో రాధే శ్యామ్ సినిమా ముందుగా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. వేసవి కానీ వచ్చే దసరాprabhas;prabhas;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;dussehra;india;bollywood;tollywood;cinema;naga aswin;remake;vijayadashami;heroine;kgf;prasanth neel;prashant kishorప్రభాస్ సరసన మళ్ళీ బాలీవుడ్ హీరోయిన్..?ప్రభాస్ సరసన మళ్ళీ బాలీవుడ్ హీరోయిన్..?prabhas;prabhas;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;dussehra;india;bollywood;tollywood;cinema;naga aswin;remake;vijayadashami;heroine;kgf;prasanth neel;prashant kishorThu, 24 Dec 2020 12:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా ని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా తో సహా మొత్తం నాలుగు సినిమాలను ఒప్పుకున్నాడు ప్రభాస్. రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకున్న ప్రభాస్ ఇటీవలే ప్రశాంత్ నీల్ సినిమా ను కూడా అనౌన్స్ చేశాడు. వీటిలో రాధే శ్యామ్ తప్పా మిగితా సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా.. ఇందులో రాధే శ్యామ్ సినిమా ముందుగా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. వేసవి కానీ వచ్చే దసరా కి కానీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

కెజిఎఫ్ తర్వాత ప్రశాంత్, రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి. ఉగ్రం సినిమా ని ఎక్స్ పాండ్  చేయడమే అని చెప్పగానే ప్రభాస్ ఫాన్స్ కొంత డల్ అయ్యారు. పాన్ ఇండియా స్టార్ తో రీమేక్ ఏంటని అన్నారు. అయితే ఈ సినిమా ని ప్రభాస్ ఒప్పుకోవడానికి కారణం ఉందట. ఉగ్రమ్ స్టోరీ లైన్ నే తీసుకుని అంతకు మించి అన్నట్లుగా  ప్రశాంత్ నీల్ కథ చెప్పారని ప్రభాస్ ఒప్పుకున్నారని తెలుస్తుంది.

 ప్రొడక్షన్ వేగంగా పూర్తి చేసి ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని కేజీఎఫ్ దర్శకుడిని ప్రభాస్ కోరారట. తక్కువ సమయంలో పూర్తి చేస్తానని అతడు హామీ ఇచ్చిన తరువాత మాత్రమే ప్రభాస్ తన కాల్షీట్లను సర్ధుబాటు చేశారని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఇందులో ప్రభాస్ సరసన నాయికల్ని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు ప్రశాంత్ నీల్. ప్రభాస్ నాయికల్లో ఒకరిగా దిశా పటానీని ఖాయం చేసే వీలుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. పూరీ జగన్నాథ్ `లోఫర్`తో దిశా పటానీ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ తొలి ప్రయత్నం ఫెయిలైంది. ఆ తర్వాత బాలీవుడ్ లో విజయాలు అందుకుని వరుస సినిమాలతో బిజీ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సరసన దిశా ఆఫర్ అందుకోనుంది గనుక ఇది ఘనమైన రీఎంట్రీ అవుతుందనే భావించాలి.


టీడీపీ నేతల పిచ్చి ముడిపోయింది.. చంద్రబాబు సీఎం అవుతాడంటా..?

కొత్త వైరస్ తో ప్రజల్లో భయం భయం...!

టీంఇండియాను మా వాళ్లు ఊదేస్తారు.. వార్న్ వార్నింగ్

మెగా హీరో సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ.. ఆమె ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>