MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaba02c55d-5249-4b71-beb2-426f9291e3bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaba02c55d-5249-4b71-beb2-426f9291e3bd-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సమంతకి ఎంత ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలింది. హీరోయిన్స్ లో సమంత స్టయిలే వేరు. ఆమె సెలక్ట్ చేసుకొనే సినిమాలు, ఆ సినిమాలను ప్రమోట్ చేసే విధానం, సోషల్ మీడియా యాక్టివిటీ అన్నీ భలే వైవిధ్యంగా ఉంటాయి. ఇదే పంథాను తన సరికొత్త బ్రాండ్ ప్రొమోషన్ కోసం కూడా ఉపయోగిస్తుంది సమంత. ఇటీవల సమంత సొంతంగా క్లాత్ బ్రాండ్ ను మొదలెట్టిన విషయం తెలిసిందే. “సాకి” అనే పేరుతొ మొదలైన ఈ ఆన్ లైన్ స్టోర్ చాలా సక్సెస్ ఫుల్ samantha;samantha;sethu;vijay;vijay sethupathi;india;cinema;netizens;media;husband;instagram;letter;heroine;success;joseph vijay;fidaaసమంత డ్రెస్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్...సమంత డ్రెస్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్...samantha;samantha;sethu;vijay;vijay sethupathi;india;cinema;netizens;media;husband;instagram;letter;heroine;success;joseph vijay;fidaaThu, 24 Dec 2020 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సమంతకి ఎంత ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలింది. హీరోయిన్స్ లో సమంత స్టయిలే వేరు. ఆమె సెలక్ట్ చేసుకొనే సినిమాలు, ఆ సినిమాలను ప్రమోట్ చేసే విధానం, సోషల్ మీడియా యాక్టివిటీ అన్నీ భలే వైవిధ్యంగా ఉంటాయి. ఇదే పంథాను తన సరికొత్త బ్రాండ్ ప్రొమోషన్ కోసం కూడా ఉపయోగిస్తుంది సమంత.

ఇటీవల సమంత సొంతంగా  క్లాత్ బ్రాండ్ ను మొదలెట్టిన విషయం తెలిసిందే. “సాకి” అనే పేరుతొ మొదలైన ఈ ఆన్ లైన్ స్టోర్ చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే..బ్రాండ్ ప్రమోషన్ కోసం ఎమ్మెన్సీ కంపెనీల తరహాలో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయడం ఆమెకు కుదరదు కాబట్టి.. తనకున్నంతలో సోషల్ మీడియాను గట్టిగా వినియోగించుకుంటుంది.

అందులో భాగంగా తన క్లాత్ బ్రాండ్ ప్రమోషన్ కోసం సరికొత్తగా ఒక యాడ్ డిజైన్ చేయించుకొంది సమంత. ఇందులో ఆమె రకరకాల బట్టలతో, హాట్ హాట్ ఫోజులతో సమంత స్టెప్పులు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యి బాగా వైరల్ అయ్యాయి.పెళ్లయ్యాక కూడా సమంత వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది.. ప్రస్తుతం సమంత విగ్నేష్ శివన్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వస్తున్న మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది..ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...
">


">



జగన్ జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారా...?

కార్యకర్తల తప్పులు... వైసీపీకి ఇబ్బందే...?

కోడలు చదువుకుంటానంటే గెంటేసిన రిటైర్డ్ ఎస్పీ

తెలంగాణ బీజేపీలో రాములమ్మకు కీలక బాధ్యతలు.. నమ్మకం నిలబెట్టుకుంటారా..?

ప్రియాంక చోప్రాకు షాకిచ్చిన భారత ప్రభుత్వం

ఆ రాష్ట్రము లో కర్ఫ్యూ లేదు నిర్ణయం వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

షాకింగ్ : నిమ్మగడ్డ...జగన్ రాజీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>