MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anjali977f78b1-9881-4cff-b68d-757c77b3f601-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anjali977f78b1-9881-4cff-b68d-757c77b3f601-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సౌత్ ఇండియా నటీమణులు చాలా వరకు గ్లామర్ పాత్రలో నటించడానికి కాస్త లిమిట్స్ లో ఉంటారన్నది వాస్తవమే అయినా.. అది కేవలం కొందరికే చెందుతుంది. ఒకప్పుడు హాట్ సీన్ లకు, గ్లామర్ పాత్రలకు అంగీకరించేవారు కారు. కాని ఇప్పుడు మాత్రం నిన్న మొన్న నిండు వస్త్రాధారణతో కనిపించిన నటీమణులు కూడా సడన్ గా బికినిలో కనిపిపించి షాక్ ఇస్తున్నారు. ఇక ఆ లిస్ట్ లో తెలుగమ్మాయి అంజలి కూడా చేరిపోయింది. ఇటీవల కాలంలో అంజలి చేస్తున్న ప్రయోగాలు మామూలుగా లేవు.మొదట్లో "జర్నీ", "సీతమ్మవanjali;beauty;anjali;india;bollywood;cinema;vijay kumar naidu;letter;heroine;telugammayi;net flix;journeyవైరల్ అవుతున్న అంజలి లిప్ లాక్...వైరల్ అవుతున్న అంజలి లిప్ లాక్...anjali;beauty;anjali;india;bollywood;cinema;vijay kumar naidu;letter;heroine;telugammayi;net flix;journeyThu, 24 Dec 2020 15:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సౌత్ ఇండియా  నటీమణులు  చాలా వరకు గ్లామర్ పాత్రలో నటించడానికి  కాస్త లిమిట్స్ లో ఉంటారన్నది వాస్తవమే అయినా.. అది కేవలం కొందరికే చెందుతుంది. ఒకప్పుడు హాట్ సీన్ లకు, గ్లామర్ పాత్రలకు అంగీకరించేవారు కారు. కాని ఇప్పుడు మాత్రం నిన్న మొన్న నిండు వస్త్రాధారణతో కనిపించిన నటీమణులు కూడా సడన్ గా బికినిలో కనిపిపించి షాక్ ఇస్తున్నారు. ఇక ఆ లిస్ట్ లో తెలుగమ్మాయి అంజలి కూడా చేరిపోయింది. ఇటీవల కాలంలో అంజలి చేస్తున్న ప్రయోగాలు మామూలుగా లేవు.మొదట్లో "జర్నీ", "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలలో పక్కింటి అమ్మాయిల పద్దతిగా కనిపించిన అంజలి ఇప్పుడు డోస్ పెంచేసింది. గ్లామర్ పెంచేసి హాట్ హీరోయిన్ గా మారిపోయింది...

ఇటీవల ఈ చబ్బీ బ్యూటీ  నెట్‍ఫ్లిక్స్ కోసం ‘పావ కథైగళ్‍’ సినిమా చేసింది. అయితే అందులో అంజలి కాస్త రెచ్చిపోయిందనే టాక్ వస్తోంది. ఇన్నర్ దుస్తుల్లో కనిపించి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. గతంలో ఎప్పుడు ఈ విధంగా ప్రయోగాలు చేయని అంజలి పాప మొత్తానికి నెట్ ఫ్లిక్స్ లో తన డిమాండ్ పెంచుకోవడానికి గట్టిగానే డేర్ చేసింది.ఇక ఈ సినిమాలో అయితే కాస్త ఘాటుగానే నటించింది..

 తన  సహ నటి కల్కి కొచ్లీన్‍తో లిప్‍ లాక్‍ లో కూడా నటించిన అంజలి బాలీవుడ్ భామలకు తీసిపోని విధంగా బోల్డ్ అనిపించుకుంది. ప్రస్తుతం లిప్ లాక్ ఫోటో అయితే ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది .ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకొండి...





మరోసారి తన ఆస్తులను అమ్ముకున్న సోనూసూద్.. కారణం ఏంటంటే..?

ఆదివాసీ గూడెంలో పవన్ కళ్యాణ్

చిరంజీవిపై విరుచుకుపడ్డ బాలకృష్ణ. ఆ నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

ఆదివాసీలు పాడిన ఆ పాట వింటుంటే ఆయన రాసిన ‘వనవాసి’ గుర్తుకొచ్చింది: పవర్ స్టార్ పవన్ కల్యాణ్

ఇంకు ఖర్చు వృధా ఎందుకు.. అందుకే పేరు మార్చుకున్నా..!

ప్రేమలో పడ్డ వరుణ్ తేజ్.ఆమె ఎవరో తెలుసా..?

రామ్ రెడ్ ట్రైలర్ చూశారా.. డబుల్ రోల్‌లో అదరగొట్టాడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>