MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/murder-movie-pai-marosari-rechhipoyina-varma-korika-tirinatle2e6e2d43-ed68-40ba-84c6-e17542abc16a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/murder-movie-pai-marosari-rechhipoyina-varma-korika-tirinatle2e6e2d43-ed68-40ba-84c6-e17542abc16a-415x250-IndiaHerald.jpgవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో దొరికిన మదర్ సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ మొదలైనప్పటి నుంచే ఈ సినిమా మీద అనేక వివాదాలు అలుముకున్నాయి. ఒక రకంగా చిత్రీకరణ కూడా కాదు సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా ఎలా తీస్తారు అంటూ ఒక పక్క అమృత అలాగే ప్రణయ కుటుంబ సభ్యులు వర్మ మీద ఫైర్ అవుతూ వస్తున్నారు వారు కోర్టు లో ఎన్ని కేసులు వేసినా రామ్ గోపాల్ వర్మ కి అనుకూలంగానే తీర్పులో వచ్చాయి. తాజాగా అన్ని అడ్డంకులు తొలగిపోయి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వర్మకు మtelangana;ram gopal varma;amrutha;jeevitha rajaseskhar;ram pothineni;sahithi;srikanth;telangana;cinema;high court;court;murder;murder.;research and analysis wing;pranay 1;chitramఅమృతకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టుఅమృతకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టుtelangana;ram gopal varma;amrutha;jeevitha rajaseskhar;ram pothineni;sahithi;srikanth;telangana;cinema;high court;court;murder;murder.;research and analysis wing;pranay 1;chitramThu, 24 Dec 2020 08:00:00 GMTవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో దొరికిన మదర్ సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ మొదలైనప్పటి నుంచే ఈ సినిమా మీద అనేక వివాదాలు అలుముకున్నాయి. ఒక రకంగా చిత్రీకరణ కూడా కాదు సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా ఎలా తీస్తారు అంటూ ఒక పక్క అమృత అలాగే ప్రణయ కుటుంబ సభ్యులు వర్మ మీద ఫైర్ అవుతూ వస్తున్నారు వారు కోర్టు లో ఎన్ని కేసులు వేసినా రామ్ గోపాల్ వర్మ కి అనుకూలంగానే తీర్పులో వచ్చాయి. 

తాజాగా అన్ని అడ్డంకులు తొలగిపోయి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వర్మకు మరో షాకిచ్చింది అమృత. మర్డర్ సినిమాను విడుదలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టులో కంట్మెంట్ పిటిషన్‌ దాఖలు చేసింది అమృత. నిన్న దర్శకుడు రాం గోపాల్‌ వర్మ మర్డర్ సినిమా ప్రివ్యూ షో వేశారు. ఈ ప్రివ్యూ ద్వారా తన కథనే ఆధారంగానే సినిమాను రూపొందించారని పిటిషన్‌ లో అమృత పేర్కొంది. తన కథనే చిత్రంగా తీసి...కోర్టును తప్పుదోవపట్టించారని అమృత పేర్కొంది. లంచ్‌ పిటిషన్‌ ను విచారించాలని హై కోర్టును అమృత కోరింది. 

అయితే లంచ్ మోషన్  పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించగా సినిమా విడుదలకు చిత్ర యూనిట్‌ సిద్ధమయింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ మర్డర్ మిర్యాలగుడాలో వివాదాస్పదమైన ప్రణయ్-అమృత నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన్నట్టు ప్రచారం జరుగుతోంది. శ్రీకాంత్ అయ్యంగార్ మారుతీ రావు పాత్రలో సాహితి అమృత పాత్రలో నటించైనా ఈ సినిమా ఈరోజు విడుదల అవుతోంది. మరి లంచ్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించిన నేపధ్యంలో ఈ సినిమా రిలీజ్ కు ఇబ్బందులు తప్పినట్టే. 




సాయి ధరమ్ తేజ్ వెనుక టోటల్ ఇండస్ట్రీ !

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>