MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroines133928bf-bb40-4c67-a190-f51ef610a633-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heroines133928bf-bb40-4c67-a190-f51ef610a633-415x250-IndiaHerald.jpgఅమ్మయిలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు.ఎంతో చదువుకున్నప్పటికి నటన ఒక్కటే జీవితం అనుకునే వారు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ.., తాము చదివిన చదువులకు న్యాయం చేస్తూ నటనలో సైతం స్టార్స్ గా వెలుగొందిన హీరోయిన్స్ మన తెలుగులో ఉన్నారంటే అతిశయోక్తి కాదుtollywood heroines;business;mahesh;venkatesh;nagarjuna akkineni;aparna;hari;hari music;hari krishna telgu actor;jeevitha rajaseskhar;krishna;manya;swetha;vamsi;yamini;india;american samoa;bollywood;tollywood;cinema;telugu;google;marriage;king;degree;king 1;girl;heroine;banking;wipro;masterప్రపంచంలోనే గొప్ప కంపెనీలలో కీలక బాధ్యతల్లో ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్ప్రపంచంలోనే గొప్ప కంపెనీలలో కీలక బాధ్యతల్లో ఉన్న టాలీవుడ్ హీరోయిన్స్tollywood heroines;business;mahesh;venkatesh;nagarjuna akkineni;aparna;hari;hari music;hari krishna telgu actor;jeevitha rajaseskhar;krishna;manya;swetha;vamsi;yamini;india;american samoa;bollywood;tollywood;cinema;telugu;google;marriage;king;degree;king 1;girl;heroine;banking;wipro;masterThu, 24 Dec 2020 10:00:00 GMTహీరోయిన్స్ మన తెలుగులో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చదువులు ఇచ్చిన విజ్ఞానంతో ప్రపంచంలోనే గొప్ప కంపెనీ లలో కీలక బాధ్యతల్లో ఉన్న మన తెలుగు భామలు  ఎవరో ఒకసారి చూద్దాం.

మొదటగా హీరోయిన్ మాన్య: సీతారామరాజు సినిమాలో నాగార్జున , హరి కృష్ణ లకు చెల్లి గా నటించిన ఈ అమ్మాయి మాయదారి మైసమ్మ అనే పాటతో సంచలనం సృష్టించింది. ఇప్పటికి ఏ పెళ్లి జరిగిన ఈ పాట పై యువత చిందులు వేస్తూ ఉంటారు. ఈ సినిమాల తర్వాత మరి కొన్ని భాషల్లో నటించి ఇప్పుడు అమెరికా లో ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ ఫెమస్ బ్యాంకింగ్ కంపెనీ అయినా  JP మోర్గాన్ కంపెనీ లో కీలక పోస్ట్ లో వుంది.

ఇక ఇదే జాబితాలో వచ్చే మరొక హీరోయిన్ మయూరి కార్గో: ఈమె మహేష్ బాబు తో కలిసి వంశీ  సినిమాలో కలిసి నటించింది. ఈ సినిమా తర్వాత తెలుగు లో పెద్దగా నటించకపోయిన, బాలీవుడ్ లో మాత్రం కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత నటనకు ఫుల్ స్టాప్ పెట్టి గూగుల్ కంపెనీ కి ఇండియా కి హెడ్ గా వ్యవహరిస్తోంది.

ఇక మరో నటి అపర్ణ: వెంకటేష్ సినిమా సుందరకాండ లో ముఖ్యమైన పాత్రలో నటించిన అపర్ణ ఇప్పుడు అమెరికాలో నివసిస్తూ సైకాలజీలో రెండు మాస్టర్ డిగ్రీ లు చేసింది. ఇక అక్కడే ఏడేళ్లుగా ఎంతో మందిని మానసిక విద్యలో నిపుణులను చేయడంలో ఆమె ఆరితేరింది.

జయం చిత్రం లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసిన శ్వేతా యామిని, ప్రస్తుతం విజయవాడలో తన ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నా, అంతకుముందు అమెరికాలో విప్రో లో పని చేసి ఆ తర్వాత వరల్డ్ క్లాస్ కంపెనీ అయినా యూనియన్ బెస్ట్ ట్రేడ్ లో టాప్ పొజిషన్ లో పని చేసింది.


చంపుతున్న చలికి కారణం అదే ...!?

నిమ్స్‌లో కొత్త కరోనా జన్యువిశ్లేషణ కేంద్రం

అడవి బాటపట్టిన అల్లు అర్జున్... ఎందుకో తెలుసా...!?

పవర్ స్టార్ కు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన ఆ ఇద్దరు..!

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>