MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-is-there-another-chapter-of-kgf-for-fans-156e6a28-e4e7-4663-a2ce-2ba17bfcb4af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-is-there-another-chapter-of-kgf-for-fans-156e6a28-e4e7-4663-a2ce-2ba17bfcb4af-415x250-IndiaHerald.jpgయావత్ భారతదేశం ఎదురుచూస్తున్న సినిమా కేజిఎఫ్ పార్ట్ 2 . తొలి పార్ట్ తో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో సినిమా తో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకునేలా చేస్తాడనడం లో ఎలాంటి సందేహం లేదు..2022 సంక్రాంతికి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తుండగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న క్రేజ్ ఉన్న కెజిఎఫ్ 2 లాంటి సినిమాలు వస్తేనే జనాలు ధియేటలకు వస్తారని సినిమా ని కొన్ని రిపైర్లు చేసి మరీ తెరకెక్కించారట.. kgf;rocky;sanjay dutt;prasanth;prashanth neel;india;cinema;kannada;interview;kgf;prasanth neel;prashant kishorకేజిఎఫ్ మరో చాప్టర్ కూడా ఉందా.. ఫ్యాన్స్ కి పండగే..?కేజిఎఫ్ మరో చాప్టర్ కూడా ఉందా.. ఫ్యాన్స్ కి పండగే..?kgf;rocky;sanjay dutt;prasanth;prashanth neel;india;cinema;kannada;interview;kgf;prasanth neel;prashant kishorThu, 24 Dec 2020 08:30:00 GMTసినిమా కేజిఎఫ్ పార్ట్ 2 . తొలి పార్ట్ తో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో సినిమా తో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకునేలా చేస్తాడనడం లో ఎలాంటి సందేహం లేదు..2022 సంక్రాంతికి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తుండగా  ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉన్న క్రేజ్ ఉన్న కెజిఎఫ్ 2 లాంటి సినిమాలు వస్తేనే జనాలు ధియేటలకు వస్తారని సినిమా ని కొన్ని రిపైర్లు చేసి మరీ తెరకెక్కించారట..

సినిమా లో విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ పాత్ర హైలైట్ గా నిలవనుంది.  కేజిఎఫ్ సినిమా వచ్చేంత కన్నడ సినీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా భావించేవారు సినీ లోకం.. అక్కడి సినిమాలు బాగున్నా బడ్జెట్ లు తక్కువ కావడంతో అక్కడి సినిమా లపై ఎవరు అంతగా ఆసక్తి చూపేవారు కాదు.. కానీ కేజిఎఫ్ సినిమా వచ్చిన తరువాత కన్నడ సినిమాలపై అందరి దృష్టిపడింది.. ఐతే ఈ కథ ఇంతటితో ముగిసిపోతుందా.. ‘చాప్టర్-3’ కూడా ఉంటుందా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. ఐతే వాటికి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరదించాడు.

‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీ సెకండ్ చాప్టర్‌తోనే ముగిసిపోతుందని చెప్పాడు. ఇంకో పార్ట్ తీయాలంటే కథను అనవసరంగా సాగదీసినట్లే అవుతుందని.. ఈ కథకు న్యాయం జరగదని ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాను కథ విషయంలో అలా రాజీ పడలేనని అన్నాడు. తనకు కానీ, నిర్మాతలకు కూడా ‘కేజీఎఫ్’ను పొడిగించే ఉద్దేశాలు లేవని.. ‘కేజీఎఫ్’ తర్వాత తాను వేరే ప్రాజెక్టుల్లోకి వెళ్లిపోతున్నానని చెప్పాడు.రాకీ కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవడంతో ‘కేజీఎఫ్ చాప్టర్-1’ ముగుస్తుంది. చాప్టర్-2లో అతడి ఆధిపత్యం.. అధీరాతో పోరు.. వ్యవస్థలకే సవాలుగా మారిన రాకీని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం.. చివరికి అతడిని అంతమొందించడంతో కథ ముగుస్తుందని సమాచారం.


5 నెలల గర్భవతి అయినా ....

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>