Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmikaea2a4bbd-d79e-4a96-b2e4-dfcad6bbfc41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmikaea2a4bbd-d79e-4a96-b2e4-dfcad6bbfc41-415x250-IndiaHerald.jpgకన్నడ పరిశ్రమ నుండి వచ్చిన రష్మిక మందన్న తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవడంతో అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఛలో తర్వాత గీతా గోవిందం సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో రష్మికకు తెలుగులో ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన రష్మిక తెలుగులో మాత్రం యూత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.rashmika;mahesh;govinda;siddharth;allu arjun;govi;rashmika mandanna;bollywood;tollywood;industries;cinema;telugu;rajani kanth;chalo;kannada;letter;heroine;arjun 1;nithin reddy;partyరష్మికని ఇక అందుకోవడం కష్టమే..!రష్మికని ఇక అందుకోవడం కష్టమే..!rashmika;mahesh;govinda;siddharth;allu arjun;govi;rashmika mandanna;bollywood;tollywood;industries;cinema;telugu;rajani kanth;chalo;kannada;letter;heroine;arjun 1;nithin reddy;partyWed, 23 Dec 2020 23:46:12 GMTకన్నడ పరిశ్రమ నుండి వచ్చిన రష్మిక మందన్న తెలుగులో  ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అవడంతో అమ్మడికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఛలో తర్వాత గీతా గోవిందం సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో రష్మికకు తెలుగులో ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన రష్మిక తెలుగులో మాత్రం యూత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.

ఛలో, గీతా గోవిందం హిట్లు కొట్టడంతో ఆమె స్టార్ లీగ్ లోకి వచ్చేసింది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ సినిమాలు చేసి ఆ రెండు సినిమాలతో హిట్ అందుకుంది రష్మిక. అందుకే ఆమె వెంట టాలీవుడ్ దర్శక నిర్మాతలు పడుతుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఛాన్స్ అందుకున్న రష్మిక త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబో మూవీలో కూడా నటిస్తుందని అంటున్నారు.

ఇదే కాకుండా రష్మిక లేటెస్ట్ గా బాలీవుడ్ ఆఫర్ కూడా అందుకుందని అంటున్నారు. సిద్ధార్థ్ మల్ హోత్రా హీరోగా షంతాను బాగ్చి డైరక్షన్ లో వస్తున్న మిషన్ మజ్ను సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ షురూ అవుతుంది. సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక తప్పకుండా బాలీవుడ్ లో కూడా అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు. అక్కడ క్లిక్ అవ్వాలే కాని అమ్మడిని అందుకోవడం కష్టమని చెప్పొచ్చు.




ఆనం లాజిక్: అసలు మేటర్ అదేనా?

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>