MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/patha-sentiment-follow-avuthunna-kgf8cc94ebc-bc92-4b88-9df0-2825ef2c3349-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/patha-sentiment-follow-avuthunna-kgf8cc94ebc-bc92-4b88-9df0-2825ef2c3349-415x250-IndiaHerald.jpgసరిగ్గా రెండేళ్ల క్రితం ప్రఖ్యాత దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 1. అప్పట్లో మంచి అంచనాలతో పాన్ ఇండియా మూవీ గా పలు ఇతర భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని అందుకొని ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని హోమ్ బలే ఫిలిమ్స్ వారు నిర్మించగా రవి బస్రూర్ సంగీతం అందించారు. kgf chapter 2;prasanth neel;sanjay dutt;geetha;prasanth;prashanth neel;ravi anchor;srinidhi shetty;india;bollywood;cinema;sangeetha;rajani kanth;january;media;kannada;director;hero;heroine;kgf;prasanth neel;house;prashant kishor'కెజిఎఫ్ -3' ఉంటుందా, లేదా .... షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ......??'కెజిఎఫ్ -3' ఉంటుందా, లేదా .... షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ......??kgf chapter 2;prasanth neel;sanjay dutt;geetha;prasanth;prashanth neel;ravi anchor;srinidhi shetty;india;bollywood;cinema;sangeetha;rajani kanth;january;media;kannada;director;hero;heroine;kgf;prasanth neel;house;prashant kishorWed, 23 Dec 2020 22:44:35 GMTప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన సినిమా కే జి ఎఫ్ చాప్టర్ 1. అప్పట్లో మంచి అంచనాలతో పాన్ ఇండియా మూవీ గా పలు ఇతర భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని అందుకొని ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని హోమ్ బలే ఫిలిమ్స్ వారు నిర్మించగా రవి బస్రూర్ సంగీతం అందించారు.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ చాప్టర్ 2 మరింత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీరా అనే విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. మొదటి భాగాన్ని మించేలా రెండో భాగాన్ని మరింత అత్యద్భుతంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ జనవరి 8న యాష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ కానుంది. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే రెండు రోజుల క్రితం ఒక మీడియా చానల్ కు ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ మొదటి భాగాన్ని మించేలా తెరకెక్కిన ఈ కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు.

ఇక హీరో యాష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి సహా సినిమాలోని పాత్రలన్నీ కూడా ప్రేక్షకులను అలరిస్తాయని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా కెజిఎఫ్ చాప్టర్ 3 కూడా వస్తుందా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు  దర్శకుడు ప్రశాంత్ నీల్ సమాధానమిస్తూ, నిజానికి ఈ సినిమాని ఒక భాగంగానే చేద్దామని తొలుత భావించామని అయితే కథని ఒక పార్టు లో చెప్పటం వీలు కాకపోవడంతో దానిని రెండు భాగాలుగా విభజించామని  దీనితో సినిమా మొత్తం పక్కాగా పూర్తయినట్లే అని కావున దీనికి కొనసాగింపుగా మరొక పార్టు వచ్చే అవకాశం లేనేలేదని ఆయన తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనపడుతోంది.....!!


అరియానాకు హీరోయిన్ ఆఫర్స్..!

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>