MoneySeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-moneyeea415a0-87ce-4554-8f86-0a54b29bd1c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-moneyeea415a0-87ce-4554-8f86-0a54b29bd1c8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం చాలామంది చదువు అంటే ఇంజినీరింగ్ మెడిసెన్ మాత్రమే అనుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 13 లక్షలకు పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తుంటే వారిలో 2 లక్షల మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. దీనితో చదివే చదువులకు చేసే ఉద్యోగాలకు పొంతన ఉండకపోవడంతో దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగి పోతోంది.ఈ పరిస్థితులలో ఒక ప్రముఖ మీడియా సంస్థ మన తెలుగు రాష్ట్రాలలోని యువత పనికి వచ్చే చదువులు చదువుతున్నారా లేదా అన్న విషయమై ఒక ఆసక్తికర సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక షాకింగ్ విషయmoney money;education;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;media;king;job;degree;event;survey;king 1;banking;fashion;kathanamడబ్బే డబ్బు : 2022 నాటికి మల్టీమీడియాలో 13 లక్షలమందికి ఉద్యోగ అవకాశాలు !డబ్బే డబ్బు : 2022 నాటికి మల్టీమీడియాలో 13 లక్షలమందికి ఉద్యోగ అవకాశాలు !money money;education;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;media;king;job;degree;event;survey;king 1;banking;fashion;kathanamWed, 23 Dec 2020 11:00:00 GMT

ఈ పరిస్థితులలో ఒక ప్రముఖ మీడియా సంస్థ మన తెలుగు రాష్ట్రాలలోని యువత పనికి వచ్చే చదువులు చదువుతున్నారా లేదా అన్న విషయమై ఒక ఆసక్తికర సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చదువులు అంటే కేవలం మెడిసెన్ ఇంజనీరింగ్ లు మాత్రమే కాదనీ ఏవ్యక్తి అయినా ఇంటర్ తరువాత విలువలేని డిగ్రీ కోర్సులు చదవకుండా పనికివచ్చే ఈ కోర్సులు చదివితే కనీసం జాబ్ కు మినిమం గ్యారెంటీ ఉంటుంది అంటూ ఆ సర్వే అభిప్రాయపడింది.


ముఖ్యంగా ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ హోటల్ మేనేజ్మెంట్ యానిమేషన్ మల్టీ మీడియా ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ లతో పాటు కృత్రిమ మేధలో మంచి కోర్సును ఎంచుకుని ఇంటర్ తరువాత ఈ కోర్సులలో ఏ కోర్స్ చేసినా వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందని ఆ సర్వే అభిప్రాయం.


అదేవిధంగా మల్టీమీడియాలో డిగ్రీ చేసిన వారికి వెంటనే ఉద్యోగం దక్కుతోందని ఈ రంగంలో మరో రెండు సంవత్సరాలలో 13 లక్షలమందికి ఉద్యోగ అవకాశాలు దక్కపోతున్నాయి అంటూ ఆ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. అంతేకాదు రానున్న రోజులలో యువత ఎదో ఒక విషయంలో తమ స్కిల్స్ ను మేరుగు పరుచుకోలేకపోతే ఎంత పెద్ద చదువులు చదివినా ఉద్యోగ అవకాశాలు రావడం కష్టం అంటూ ఆమీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రస్తుతం పనికివచ్చే చదువులు ఏమిటో తెలిసి వచ్చేలా చేస్తోంది..




ఆ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ని అడ్డంగా ఇరికించాడు...!

అతనితో ప్రేమాయణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం ఎయిర్ బెలూన్ తో బయటపడ్డ ప్రాణాలు

కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం!

మెగా హీరో తో కెమిస్ట్రీ బాగుందన్న ఇస్మార్ట్ బ్యూటీ....!?

జ‌మిలీ ఎన్నిక‌లు... ఈ డౌట్ల‌కు ఆన్స‌ర్లేవి...!

పంజాబీ వ్యక్తి తో ప్రేమాయణం.. పొట్టకూటి కోసం ఆ పని చేసా..రోజంతా ఏడ్చాను : మయూరి సుధాచంద్రన్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>