PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/another-turning-point-on-jagan-govte602dd30-39ce-4484-83bf-7732549b69bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/another-turning-point-on-jagan-govte602dd30-39ce-4484-83bf-7732549b69bf-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్ న్యూస్ ప్రకటించాడు. వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్ మూడో విడత అమలుకు ఏపీ మంత్రి వర్గం ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గత శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వ్యవసాయ సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,009 కోట్లు నేరుగా జమ కాబోతున్నాయి. ఒక్కో రైతు ఖాతjagan;amala akkineni;india;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;chief minister;december;cabinet;minister;good news;letter;good newwzరైతులకు గుడ్ న్యూస్... రైతు భరోసాతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లిస్తున్న జగన్ ప్రభుత్వం...రైతులకు గుడ్ న్యూస్... రైతు భరోసాతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లిస్తున్న జగన్ ప్రభుత్వం...jagan;amala akkineni;india;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;chief minister;december;cabinet;minister;good news;letter;good newwzWed, 23 Dec 2020 22:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్ న్యూస్ ప్రకటించాడు. వైఎస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్ మూడో విడత అమలుకు ఏపీ మంత్రి వర్గం ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గత శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ వ్యవసాయ సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,009 కోట్లు నేరుగా జమ కాబోతున్నాయి. ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.డిసెంబర్ 29వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా  పథకం కింద రూ. 2 వేలుతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా చెల్లించబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగింది.

ఆధార్ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బుతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీని ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలపటం జరిగింది. దీంతో డిసెంబరు 29 తేదీన 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాలను వ్యవసాయ శాఖ జమ చేయనుందట.ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ నెలలోనే ఇన్‌పుట్‌ సబ్సీడీ అందింస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించిన విషయం తెలిసిందే.

 ఈ నెల 27న రైతులకు ఆ డబ్బు జమ చేస్తామని చెప్పారు. అయితే తాజాగా, ఇచ్చిన ఉత్తర్వులతో ఈ నెల 29వ తేదీనే రైతు భరోసాతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీని కూడా జమచేయనున్నారు.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ప్రాంతీయ పార్టీలకు కొత్త సవాల్...బెంగాల్ ఎన్నికలు ?

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>