BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/mobile-net-worksc3a1f3f4-20eb-4a41-96be-b5b3db598673-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/mobile-net-worksc3a1f3f4-20eb-4a41-96be-b5b3db598673-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మొబైల్ ఫోన్ అవసరం అందరికీ ఉంటుంది.. చాలా వరకు పనులు ఫోన్ నుంచే జరుగుతాయి. అయితే ఈ ఫోన్ కు సంబందించి ఎవరికైనా ముఖ్యమైన సమాచారాన్ని పంపించాలని అందులో మొబైల్ నెట్ వర్క్ కూడా కలిగి ఉండాలి.. ముఖ్యంగా చెప్పాలంటే సరైన నెట్ వర్క్ ఉండాలి.. కొన్ని నెట్ వర్క్ లు డేటా స్పీడ్ ఇచ్చిన కూడా నెట్ వర్క్ అనేది ఉండదు.. దాంతో జనాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..mobile net works;smart phone;december;vegetable market;idea;house;marchఆ నెట్ వర్క్ వాడుతున్న వినియోగదారులకు భారీ షాక్..ఆ నెట్ వర్క్ వాడుతున్న వినియోగదారులకు భారీ షాక్..mobile net works;smart phone;december;vegetable market;idea;house;marchWed, 23 Dec 2020 20:00:00 GMTఫోన్ అవసరం అందరికీ ఉంటుంది.. చాలా వరకు పనులు ఫోన్ నుంచే జరుగుతాయి. అయితే ఈ ఫోన్ కు సంబందించి ఎవరికైనా ముఖ్యమైన సమాచారాన్ని పంపించాలని అందులో మొబైల్ నెట్ వర్క్ కూడా కలిగి ఉండాలి.. ముఖ్యంగా చెప్పాలంటే సరైన నెట్ వర్క్ ఉండాలి.. కొన్ని నెట్ వర్క్ లు డేటా స్పీడ్ ఇచ్చిన కూడా నెట్ వర్క్ అనేది ఉండదు.. దాంతో జనాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..


ఇక ఇప్పుడేమో కొత్త ఏడాదికి నెట్ వర్క్స్ వినియోగదారులకు భారీ షాక్ ను ఇస్తున్నాయి. టెలికం కంపెనీలు వాటి యూజర్లకు షాకిచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మొబైల్ టారిఫ్ ధరలు పెంచేందుకు సిద్ధమౌతున్నాయి. పోస్ట్ పెయిడ్, ప్రిపెయిడ్ ప్లాన్ల రెండింటి ధర భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ లో ఈ ధరలు పెంచిన నెట్ వర్క్ లు నెట్‌ వర్క్‌ను 3జీ నుంచి 4జీ కి అప్‌ గ్రేడ్ చేశాయి. అంతేకాకుండా టెల్కోల రుణ భారం కూడా భారీగానే ఉంది. ఇంకా 5జీ సర్వీసులు అందుబాటు లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు..



కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ వంటి వాటి కారణంగా డేటా వినియోగం కూడా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో టారిఫ్ ధరలు పెరిగితే టెలికం సంస్థల రాబడి అధికంగా పెరుగుతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. భారతీ ఎయిర్ ‌టెల్, వొడా ఫోన్ ఐడియా సంస్థలు ధరల పెరుగుదల ఉంటుందని చెబుతూనే ఉన్నాయి. ఇప్పటికే వొడా ఫోన్ ఐడియా ఎంపిక చేసిన ప్లాన్ల ధరను పెంచింది. కొత్త ఏడాది లో మరోసారి రేట్ల పెంపు ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇప్పుడు పెరగకుంటే.. వచ్చే ఏడాది మార్చి చివరి కల్లా రేట్లను అధిక సంఖ్యలో పెంచనున్నట్లు టెలికాం సంస్థలు ప్రకటించారు..




మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>