PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indiangovernment04b52b87-9b49-4199-8514-00b0ec5bd5fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indiangovernment04b52b87-9b49-4199-8514-00b0ec5bd5fe-415x250-IndiaHerald.jpgకొత్త కరోనాతో ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. భూటాన్‌ లాంటి దేశాలు సైతం లాక్‌డౌన్ ప్రకటించాయి. అన్ని దేశాలు ఎయిర్ పోర్ట్‌ ల రికార్డుల్ని పరిశీలించడంలో బిజీ బిజీ అయ్యాయి. భారత్ లో కూడా గత అనుభవాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వేగంగా నివారణ కసత్తులు ప్రారవంభించింది. గడిచిన 20 రోజుల్లో బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన వారి వివరాల సేకరిస్తున్నారు. వారిలో ఇప్పటికే.. 25 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిందరినీ ప్రత్యేక ఐసోలేషన్‌కి తరలించారు. బాధితుల్లో మ్యటేషన్ లక్షణాలు ఉన్నాయా లేదా అని పరీక్షించేందుకు వandhra pradesh;india;germany;italy;telangana;netherlands;district;january;december;november;central governmentతెలంగాణకు కొత్త కరోనా టెన్షన్.. సర్కార్ కీలక ఆదేశాలుతెలంగాణకు కొత్త కరోనా టెన్షన్.. సర్కార్ కీలక ఆదేశాలుandhra pradesh;india;germany;italy;telangana;netherlands;district;january;december;november;central governmentWed, 23 Dec 2020 17:03:42 GMTకొత్త కరోనాతో ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. భూటాన్‌ లాంటి దేశాలు సైతం లాక్‌డౌన్ ప్రకటించాయి. అన్ని దేశాలు ఎయిర్ పోర్ట్‌ ల రికార్డుల్ని పరిశీలించడంలో బిజీ బిజీ అయ్యాయి. భారత్ లో కూడా గత అనుభవాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వేగంగా నివారణ కసత్తులు ప్రారవంభించింది. గడిచిన 20 రోజుల్లో బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన వారి వివరాల సేకరిస్తున్నారు. వారిలో ఇప్పటికే.. 25 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిందరినీ ప్రత్యేక ఐసోలేషన్‌కి తరలించారు. బాధితుల్లో మ్యటేషన్ లక్షణాలు ఉన్నాయా లేదా అని పరీక్షించేందుకు వారి నమూనాలను పూణెకు పంపించాయి రాష్ట్రాలు. 

ఇక కర్నాటకలో ఈ రాత్రి నుంచి జనవరి 2 వరకు  నైట్ కర్ఫ్యూ విధించారు.  ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక తెలంగాణ వైద్య శాఖ అధికారులు కూడా విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారిపై దృష్టిపెట్టారు. బ్రిటన్, బెల్జియం, యూకే, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వాళ్లతో పాటు ఈస్ట్ యూరోపియన్ దేశాల నుంచి వచ్చిన వారిని ట్రేస్‌ చేసే పనిలో పడ్డారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 9 వరకు వచ్చిన వాళ్ళను ఒక గ్రూప్‌గా చేశారు. 

వాళ్లంతా సెల్ఫ్‌హోమ్ క్వారంటీనేలో ఉంటారని అధికారులు తెలిపారు. డిసెంబర్ 9 నుంచి ఇవాళ్టి వరకు వచ్చిన వాళ్లందరికీ ముందుగా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్లను గచ్చిబౌలి టిమ్స్‌కు వాళ్ళ కుటుంబాలను నేచర్ క్యూర్‌ హాస్పిటల్ కు పంపాలని అధికారులు నిర్ణయించారు. టెస్టులు చేయించుకుని వచ్చామన్నా సరే ప్రతి ఒక్కరి శ్యాంపిల్స్ సేకరించాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ రోజు శ్యాంపిల్స్ సేకరణ పూర్తి చేయాలని జిల్లా వైద్య అధికారులకు సూచించింది.




పాక్ ఆగడాలకు ఉద్యమకారిణి బలి..!

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?

టాలీవుడ్ లోనే వెయ్యి రోజులకి పైగా ఆడిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడా కనపడడం లేదేంటి..?

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై పోలీసుల పంజా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>