Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/you-will-really-get-shocked-with-votes-which-abhijeet-got-in-bigg-boss-4-telugu7b54f017-4894-45fb-b69c-7d9ad447e58a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/you-will-really-get-shocked-with-votes-which-abhijeet-got-in-bigg-boss-4-telugu7b54f017-4894-45fb-b69c-7d9ad447e58a-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజిత్ ఎనిమిదేళ్ల క్రితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో సక్సెస్ కొట్టిన దాని కన్నా ఇప్పుడు ఎక్కువ జోష్ తో కనబరుస్తున్నాడు. ముఖ్యంగా అభిజిత్ బిగ్ బాస్ హౌజ్ లో మిస్టర్ కూల్ గా ఉంటూ తన టాలెంట్ చాటాడు. ఇక అభిజిత్ విన్నర్ అవగానే వరుస ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నాడు. హౌజ్ లో తన ఎక్స్ పీరియన్స్ గురించి అభిజిత్ అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాడు. abhijith-biggboss;abhijith;bigboss;kanna lakshminarayana;love;interview;winner;girl;letter;winner1;success;josh;beautiful;misterఅభిజిత్ కు పెళ్లెప్పుడు.. ఎలాంటి అమ్మాయి కావాలి..!అభిజిత్ కు పెళ్లెప్పుడు.. ఎలాంటి అమ్మాయి కావాలి..!abhijith-biggboss;abhijith;bigboss;kanna lakshminarayana;love;interview;winner;girl;letter;winner1;success;josh;beautiful;misterWed, 23 Dec 2020 18:10:34 GMTబిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచిన అభిజిత్ ఎనిమిదేళ్ల క్రితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో సక్సెస్ కొట్టిన దాని కన్నా ఇప్పుడు ఎక్కువ జోష్ తో కనబరుస్తున్నాడు. ముఖ్యంగా అభిజిత్ బిగ్ బాస్ హౌజ్ లో మిస్టర్ కూల్ గా ఉంటూ తన టాలెంట్ చాటాడు. ఇక అభిజిత్ విన్నర్ అవగానే వరుస ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నాడు. హౌజ్ లో తన ఎక్స్ పీరియన్స్ గురించి అభిజిత్ అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాడు. అయితే అభిజిత్ పెళ్లిపై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అభిజిత్ కు పెళ్లెప్పుడు అంటే దానికి ఇంకా టైం ఉందని చెప్పిన అతను ఎలాంటి అమ్మాయి కావాలంటే మాత్రం మంచి మాట్లాడాలని.. మా మధ్య ఇంటెలిజెంట్ కన్వర్జేషన్ ఉండాలని కోరాడు. సింపుల్ గా హానెస్ట్ గా ఉండాలని అన్నాడు. అయితే అభిజిత్ లవ్ అంతకుముందు బ్రేకప్ అయ్యిందని టాక్. ఆ విషయం గురించి అడగబోతే మాత్రం ప్లీజ్ ఆ టాపిక్ ఇప్పుడొద్దని చెప్పాడు.

ఇంతకీ అభిజిత్ మనసుని గాయపరచిన అమ్మాయి ఎవరు. అభ్జిత్ లాంటి మిస్టర్ కూల్ ను అసలు ఆమె ఎలా కాదన్నది లాంటి విషయాలు తెలియాల్సి ఉంది. అభిజిత్ తను మాత్రం ఎలాంటి క్లూస్ ఇవ్వకుండా ఆ టాపిక్ ను డైవర్ట్ చేయాలని చూశాడు. మొత్తానికి అభిజిత్ తన బ్రేకప్ విషయమై ఎలాంటి లీక్స్ బయటపెట్టలేదు. బిగ్ బాస్ తర్వాత అభిజిత్ కెరియర్ లో దూసుకెళ్లాలని చూస్తున్నాడు. మరి అతను అనుకున్నట్టుగా కెరియర్ లో స్ట్రాంగ్ అవుతాడో లేదో చూడాలి.
   


ఏం జరుగుతోంది ? కాంగ్రెస్ ఎంపీల ఢిల్లీ టూర్ ?

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?

టాలీవుడ్ లోనే వెయ్యి రోజులకి పైగా ఆడిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడా కనపడడం లేదేంటి..?

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>