MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-news24469586-74d9-44fa-b404-2763ce95cd89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-news24469586-74d9-44fa-b404-2763ce95cd89-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది.సినిమా సినిమాకి తన మార్కెట్ బలాన్ని పెంచుకుంటూ టాప్ చైర్ కు చేరువౌతున్నాడు.తాజాగా బన్నీ సినిమాల గ్రాఫ్ చూస్తే ఈ విషయం క్లియర్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం బన్నీ మార్కెట్ ఒక్క టాలీవుడ్ లోనే కాక ఇండియా అంతా విస్తరించే పనిలో ఉన్నాడు.ఇప్పటికే కేరళలో అక్కడి స్టార్ హీరోలకు ఉన్న రేంజ్ బన్నీ సొంతం చేసుకున్నాడు.ఇక టాలీవుడ్ విషయానికొస్తే ఈ సంవత్సరం "అల వైకుంఠపురంలో" సినిమాతో అల్ టైమ్ నోన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టి టాప్ చైర్ కు దగ్గtollywood news;allu arjun;geetha;thaman s;trivikram srinivas;india;tollywood;cinema;sangeetha;ala venkatapuram lo;bahubali;amazon;youtube;2020;twitter;you tube;industry;blockbuster hit;vegetable market;letter;jio;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramloటాప్ చైర్ కు చేరువలో ఉన్న బన్నీ..ఇదే సూచన !!టాప్ చైర్ కు చేరువలో ఉన్న బన్నీ..ఇదే సూచన !!tollywood news;allu arjun;geetha;thaman s;trivikram srinivas;india;tollywood;cinema;sangeetha;ala venkatapuram lo;bahubali;amazon;youtube;2020;twitter;you tube;industry;blockbuster hit;vegetable market;letter;jio;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramloWed, 23 Dec 2020 06:00:00 GMTటాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది.సినిమా సినిమాకి తన మార్కెట్ బలాన్ని పెంచుకుంటూ టాప్ చైర్ కు చేరువౌతున్నాడు.తాజాగా బన్నీ సినిమాల గ్రాఫ్ చూస్తే ఈ విషయం క్లియర్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం బన్నీ మార్కెట్ ఒక్క టాలీవుడ్ లోనే కాక ఇండియా అంతా విస్తరించే పనిలో ఉన్నాడు.ఇప్పటికే కేరళలో అక్కడి స్టార్ హీరోలకు ఉన్న రేంజ్ బన్నీ సొంతం చేసుకున్నాడు.ఇక టాలీవుడ్ విషయానికొస్తే ఈ సంవత్సరం "అల వైకుంఠపురంలో" సినిమాతో అల్ టైమ్ నోన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టి టాప్ చైర్ కు దగ్గరగా ఉన్న హీరోలలో టాప్ 3 లో ఉన్నాడు.

 "అల వైకుంఠపురంలో"  ఒక్క కలెక్షన్ల ప్రకారమే కాకుండా అనేక రికార్డులను సొంతం చేసుకుంది. ఇంకో కొన్ని రోజులు ఉంటే అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ హ్యాట్రిక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “అల వైకుంఠపురములో”కి ఏడాది పూర్తయిపోతుంది. ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నా సరే ఈ సినిమా హవా మాత్రం ఇప్పటికీ ఏదొక కేటగిరీలో కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కు బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచిన సంగీతం ఎన్నో వండర్స్ నమోదు చేసింది. 

యూట్యూబ్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు సంచలన రికార్డులను నమోదు చేసిన ఈ చిత్రం లేటెస్ట్ గా మరో రెండు ఫీట్స్ ను అందుకుంది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ లో ఈ 2020 ఏడాదిలో అత్యధికంగా స్ట్రీమ్ చేయబడిన తెలుగు ఆల్బమ్ గా నెంబర్ 1 స్థానంలో నిలవగా జియో సావన్ లో అయితే ఆల్ టైం రికార్డునే సెట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాన్ని స్వయంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపాడు.

" style="height: 805px;">



వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం

అవి పెంచుకునేందుకు సర్జరీ.. ఫెయిల్ కావడంతో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>