MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4347ebee5-84b6-4534-9535-28124fde890b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-boss-4347ebee5-84b6-4534-9535-28124fde890b-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ఆదివారం చాలా అట్టహాసంగా జరిగింది.ఆటలు పాటలతో చాలా సందడిగా జరిగింది. చిరంజీవి, నాగార్జున సమక్షంలో అభిజిత్ టైటిల్ ని అందుకున్నాడు.ముందు నుంచి అనుకున్నట్లుగానే అభిజిత్ విజేతగా నిలిచాడు.ఈ సీజన్ 4 విజేతగా అభిజీత్ టైటిల్ గెలవడం అభిమానులకి ఆనందాన్ని ఇచ్చింది. కానీ, ప్రైజ్ మనీలో కోత పెట్టడం అనేది ఆగ్రహాన్ని తెప్పించింది. సోమవారం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే పోస్టర్ ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.విన్నర్ గా వచabijeet;chiranjeevi;nagarjuna akkineni;abhijith;yajamanya;india;bigboss;winner;prize;letter;winner1;postersఅభిజిత్ కి అన్యాయం జరిగిందని బిగ్ బాస్ యాజమాన్యం పై ఫైర్ అవుతున్న అభిమానులు...అభిజిత్ కి అన్యాయం జరిగిందని బిగ్ బాస్ యాజమాన్యం పై ఫైర్ అవుతున్న అభిమానులు...abijeet;chiranjeevi;nagarjuna akkineni;abhijith;yajamanya;india;bigboss;winner;prize;letter;winner1;postersWed, 23 Dec 2020 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ఆదివారం చాలా అట్టహాసంగా జరిగింది.ఆటలు పాటలతో చాలా సందడిగా జరిగింది. చిరంజీవి, నాగార్జున సమక్షంలో అభిజిత్ టైటిల్ ని అందుకున్నాడు.ముందు నుంచి అనుకున్నట్లుగానే అభిజిత్ విజేతగా నిలిచాడు.ఈ సీజన్ 4 విజేతగా అభిజీత్ టైటిల్ గెలవడం అభిమానులకి ఆనందాన్ని ఇచ్చింది. కానీ, ప్రైజ్ మనీలో కోత పెట్టడం అనేది ఆగ్రహాన్ని తెప్పించింది. సోమవారం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇదే పోస్టర్ ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.విన్నర్ గా వచ్చినవాళ్లకి 50లక్షలు ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పి, ఆ తర్వాత ముగ్గురు లోపల ఉన్నప్పుడు 25లక్షలు ఇచ్చి ఒక్కరిని తీస్కోమనడం ఎంతవరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి అభిజిత్ కి రికార్డు స్థాయిలో గత సీజన్ల విన్నర్స్ కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అలాంటి కంటెన్స్టెంట్ కి కోత విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు., సోహైల్ 25లక్షలు తీసుకుని కావాలనే బయటకి వచ్చాడంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఏదైనా ప్రైజ్ మనీ ఉంటే విన్నర్ కి మొత్తం వచ్చేలా చూసే బాధ్యత బిగ్ బాస్ టీమ్ చూసుకోవాలని, అలా ప్రైజ్ మనీలో కోతపెట్టడం అనేది ఏం బాగలేదని  అని అభిమానులు కోప్పడుతున్నారు. అలా అయితే టాప్ 5 లో వున్న వారికి కూడా సమ న్యాయం చెయ్యాలని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.


పాక్ ఆగడాలకు ఉద్యమకారిణి బలి..!

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?

టాలీవుడ్ లోనే వెయ్యి రోజులకి పైగా ఆడిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్కడా కనపడడం లేదేంటి..?

అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు.. కీలక నిందితుల అరెస్ట్

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై పోలీసుల పంజా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>