MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-mohan-babu33c7176a-2494-4180-b00e-906618c912dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-mohan-babu33c7176a-2494-4180-b00e-906618c912dd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకరు కలెక్షన్ కింగ్ అయితే మరొకరు మెగాస్టార్. ఇక మనం ప్రస్తుతం చెప్పుకోపోతుంది మరి ఎవరి గురించో కాదండి తెలుగు సినిమా పరిశ్రమలో చిరకాల మిత్రులుగా ఎవరికి వారు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ప్రస్తుతం టాప్ స్థాయిలో కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి అలానే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి. మొదటి నుంచి కూడా ఇద్దరూ పలు సినిమాల్లో చిన్న పాత్రలలో నటించి ఆపైన మెల్లగా ఒక్కొక్కటిగా తమ టాలెంట్ తో అవకాశాలు అందుకుని టాలీవుడ్ లో గొప్ప నటులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారchiranjeevi;mohan babu;chiranjeevi;shiva;editor mohan;kirti;koratala siva;mithra;tollywood;cinema;media;king;lord siva;king 1మెగాస్టార్ తో మోహన్ బాబు ఆత్మీయ కలయిక .... !!మెగాస్టార్ తో మోహన్ బాబు ఆత్మీయ కలయిక .... !!chiranjeevi;mohan babu;chiranjeevi;shiva;editor mohan;kirti;koratala siva;mithra;tollywood;cinema;media;king;lord siva;king 1Wed, 23 Dec 2020 22:37:15 GMTటాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకరు కలెక్షన్ కింగ్ అయితే మరొకరు మెగాస్టార్. ఇక మనం ప్రస్తుతం చెప్పుకోపోతుంది మరి ఎవరి గురించో కాదండి తెలుగు సినిమా పరిశ్రమలో చిరకాల మిత్రులుగా ఎవరికి వారు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ప్రస్తుతం టాప్ స్థాయిలో కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి అలానే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి. మొదటి నుంచి కూడా ఇద్దరూ పలు సినిమాల్లో చిన్న పాత్రలలో నటించి ఆపైన మెల్లగా ఒక్కొక్కటిగా తమ టాలెంట్ తో అవకాశాలు అందుకుని టాలీవుడ్ లో గొప్ప నటులుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.
ఇక ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. తనదైన యాక్టింగ్, డాన్స్ వంటి టాలెంట్ లతో మెగాస్టార్ చిరంజీవి మంచి క్రేజ్ దక్కించుకోగా పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ, వండర్ఫుల్ యాక్షన్ తో మోహన్ బాబు మంచి కీర్తి ప్రతిష్టలు గడించారు. ఇకపోతే ఈ ఇద్దరి మధ్య టాలీవుడ్ లో ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉండటంతో వీరి  ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా మరింత మంచి రిలేషన్ ఏర్పడింది.
ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతుండగా ఆ సెట్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నేడు ప్రత్యేకంగా విచ్చేసి చిరంజీవిని కలుసుకున్నారు. ఆ సందర్భంగా ఇద్దరూ కలిసి కాసేపు సంభాషించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా తమ వంతుగా ముందుకు వచ్చి వారికీ తమ గొప్ప మనసుతో సాయం అందించే ఈ ఇద్దరు నటులు కలిసిన ఈ ఆత్మీయ కలయిక యొక్క ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.....!!




అరియానాకు హీరోయిన్ ఆఫర్స్..!

ఆ రోజు జరిగింది ఇదే.. సోహెల్, మెహబూబ్ వివరణ!

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాకిచ్చిన హైకోర్టు

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>