PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం నేతలు ఇప్పుడు పార్టీ అధిష్టానంపై చాలావరకు సీరియస్ గా ఉన్నారు అని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అధికార వైసీపీ అన్ని విధాలుగా కూడా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పుడు పార్టీ మారడానికి రెడీ అవుతున్నారని ప్రచారం గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాకు చెందిన జేసీ పవన్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. జేసీ పవన్ రెడ్డి త్వరలోనే పార్టీ మాys jagan;pawan;choudary actor;bharatiya janata party;telugu desam party;jagan;telugu;ycp;reddy;partyజేసి కోసం సిఎం రంగంలోకి...?జేసి కోసం సిఎం రంగంలోకి...?ys jagan;pawan;choudary actor;bharatiya janata party;telugu desam party;jagan;telugu;ycp;reddy;partyWed, 23 Dec 2020 21:00:00 GMTపార్టీ అధిష్టానంపై చాలావరకు సీరియస్ గా ఉన్నారు అని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అధికార వైసీపీ అన్ని విధాలుగా కూడా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పుడు పార్టీ మారడానికి రెడీ అవుతున్నారని ప్రచారం గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లాకు చెందిన జేసీ పవన్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.

జేసీ పవన్ రెడ్డి త్వరలోనే పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఏ పార్టీ లోకి వెళ్తారు ఏంటనేది తెలియకపోయినా జేసీ పవన్ రెడ్డిభారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. సీఎం జగన్ జేసీ కుటుంబం మీద అనేక విధాలుగా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని దీని వలన తమ కుటుంబం ఇబ్బంది పడుతుందని చంద్రబాబు వద్ద ఆయన అనేక విధాలుగా ఆవేదన వ్యక్తం చేసినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు.

దీనివలన తెలుగుదేశం పార్టీ లో చాలా వరకు కూడా అసంతృప్తి అనేది పెరిగిపోతున్నది. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో ఇప్పుడు జేసీ పవన్ రెడ్డి నియోజకవర్గం దాటి రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. తన నియోజకవర్గంలో కాకుండా ఆయన కళ్యాణదుర్గం నియోజకవర్గం అడుగుపెట్టడంతో అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. హనుమంతరాయ చౌదరి ఇప్పుడు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. అయితే భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన కోసం సీఎం రమేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.


టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి!

మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

బ్రదర్ ఆఫ్ రానా ఎంట్రీ ఎపుడంటే... ?

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>