MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi5b2babe3-1cfb-4b1f-af81-80b9ef866e7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi5b2babe3-1cfb-4b1f-af81-80b9ef866e7a-415x250-IndiaHerald.jpgకరోనా కష్టాలతో మూతపడ్డ ధియేటర్లు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు జనాన్ని ధియేటర్లకు రప్పించగలిగే ఒక మంచి సినిమా విడుదల అవ్వకపోవడంతో ధియేటర్లకు వచ్చే జనం అంతంత మాత్రంగానే ఉంటున్నారు. ఈ వారం క్రిస్మస్ రోజున విడుదల కాబోతున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీతో ధియేటర్లకు తిరిగి కళ వస్తుందని భావిస్తున్నారు.అయితే ఎవ్వరూ ఊహించని విధంగా కరోనా కొత్త రూపాంతరం చెంది మరో కొత్త వైరస్ రూపంలో బయట పడుతూ ఉండటంతో ఇప్పుడు ఈ కొత్త వైరస్ భయాలు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు కూడ కలుగుతున్నాయి. ఇలాంటి పరిస్chirangeevi;pawan;chiranjeevi;mahesh;ntr;prabhas;allu arjun;jr ntr;kalyan;pawan kalyan;sai dharam tej;christmas;vaishno devi;dargah sharif;cinema;rajani kanth;media;interview;nandamuri taraka rama rao;house;arjun 1;father;darling;solo bathuke so better;god fatherమెగా స్టార్ చిరంజీవిని గాడ్ ఫాదర్ గా మార్చిన సాయి ధరమ్ తేజ్ !మెగా స్టార్ చిరంజీవిని గాడ్ ఫాదర్ గా మార్చిన సాయి ధరమ్ తేజ్ !chirangeevi;pawan;chiranjeevi;mahesh;ntr;prabhas;allu arjun;jr ntr;kalyan;pawan kalyan;sai dharam tej;christmas;vaishno devi;dargah sharif;cinema;rajani kanth;media;interview;nandamuri taraka rama rao;house;arjun 1;father;darling;solo bathuke so better;god fatherWed, 23 Dec 2020 08:00:00 GMTసినిమా విడుదల అవ్వకపోవడంతో ధియేటర్లకు వచ్చే జనం అంతంత మాత్రంగానే ఉంటున్నారు. ఈ వారం క్రిస్మస్ రోజున విడుదల కాబోతున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీతో ధియేటర్లకు తిరిగి కళ వస్తుందని భావిస్తున్నారు.


అయితే ఎవ్వరూ ఊహించని విధంగా కరోనా కొత్త రూపాంతరం చెంది మరో కొత్త వైరస్ రూపంలో బయట పడుతూ ఉండటంతో ఇప్పుడు ఈ కొత్త వైరస్ భయాలు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు కూడ కలుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ నెగిటివ్ పరిస్థితులను ఎదిరించి ఈవారం సాయి తేజ్ సినిమాకు ఎలాంటి ఓపెనింగ్ కలక్షన్స్ వస్తాయి అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది.


అయితే ఈ పరిణామాలను లెక్క చేయకుండా సాయి తేజ్ చాల గట్టిగా ఈ మూవీని ప్రమోట్ చేస్తూ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ప్రస్తుత టాప్ హీరోలకు తాను ఇచ్చే ట్యాగ్ లను బయటపెట్టాడు. చిరంజీవిని అందరూ మెగా స్టార్ అని అంటూ ఉంటారని అయితే తనకు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ గా కనిపిస్తాడు అని కామెంట్ చేసాడు.


ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో అందరు పవర్ స్టార్ అని పిలిస్తే తనకు మటుకు ఒక గురువు లా కనిపిస్తాడు అంటూ కామెంట్స్ చేసాడు. జూనియర్ ఎన్టీఆర్ తనకు ఒక పవర్ హౌస్ లా కనిపిస్తాడని ప్రభాస్ మాత్రం తనకు కూడ డార్లింగ్ లానే కనపడతాడు అని చెపుతూ తన దృష్టిలో సూపర్ స్టార్ అంటే మహేష్ మాత్రమే అంటూ కామెంట్ చేసాడు.అంతేకాదు అందరిలానే తాను కూడ అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ గా అభిమానిస్తాను అని చెపుతున్నాడు. ఇదే ఇంటర్వ్యూలో తనకు సంబంధించి ఎవరికీ తెలియని ఒక టాప్ సీక్రెట్ మెగా మేనల్లుడు బయటపెట్టాడు. తన ఇంటిలో ఒక ప్రత్యేకమైన గదిలో చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మల మధ్య తనకు కాలం గడుపుతూ ఉండటం ఇష్టం అని చెపుతూ పెళ్ళి ఆలోచనలు మాత్రం ఇప్పట్లో లేవు అని అంటున్నాడు..  


ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా స్టార్ట్ చేశాడా..?

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>