PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/madyapradeshe4dc0266-9fad-450c-8de4-fca983a4700d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/madyapradeshe4dc0266-9fad-450c-8de4-fca983a4700d-415x250-IndiaHerald.jpgకామాంధుల ఆగడాలకు హద్దులు లేకుండా పోయాయి.. వావి వరుసలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు.. మనుషుల పై కూరంగా రాక్షస మృగాల్లా గా ప్రవర్తిస్తున్నారు. బయట అమ్మాయిలతో అంటే ఏదో అనుకోవచ్చు కానీ, ఇంట్లో వాళ్ళతో అంటే ఇక సమాజం ఎంత దిగజారిందొ ఈ ఘటనలు బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు జరిగిన ఘటనే మాత్రం సభ్య సమాజం తల దించుకొనేలా చేశాడు. తల్లి వరుస అయ్యే మహిళ పై అతి దారుణంగా అత్యాచారం చేశాడు.. madyapradesh;women;manu;police;wife;womanతల్లిపై కనికరం లేకుండా దారుణానికి ఒడిగట్టిన కిరాతకుడు.. ఛీ ఛీతల్లిపై కనికరం లేకుండా దారుణానికి ఒడిగట్టిన కిరాతకుడు.. ఛీ ఛీmadyapradesh;women;manu;police;wife;womanWed, 23 Dec 2020 07:00:00 GMT మహిళ పై అతి దారుణంగా అత్యాచారం చేశాడు.. వరుసకు పిన్ని అయ్యే ఆమె పై కామంతో రగిలి పోయాడు. తన కోరిక తీరే వరకు అతి దారుణంగా అత్యాచారం చేశాడు..


వివరాల్లోకి వెళితే..ఈ అత్యంత దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.భోపాల్‌కి చెందిన వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు సంతానం. కొద్దికాలం కిందట ఆయన మరణించడంతో మొదటి భార్య కొడుకు ఆమెపై కన్నేశాడు.. ఆమె పై ఎలాగైనా కామ కోరికలు తీర్చుకోవాలని నిర్ణయించాడు. అందుకు పక్కా ప్లాన్ కూడా సిద్దం చేసుకున్నాడు..



కొద్ది రోజుల క్రితం ఆమె ఉంటున్న ఇంటికి వెళ్ళాడు.. తన ఇద్దరు పిల్లలు వేరే గదిలో నిద్రిస్తుండగా ఆమెను బలవంతంగా మరో గదిలోకి తీసుకెళ్ళాడు. బయటకు రాకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు.వావీవరసలు మరచి పశువులా పైశాచికం ప్రదర్శించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ధైర్యం చేసి సవతి కొడుకు చేసిన దారుణాన్ని బంధువులకు చెప్పుకుని బాధపడింది. అయితే ఆమెకు అండగా ఉండాల్సిన బంధువులు పరువు పోతుందని చెప్పారు. కానీ, ఈ దారుణానికి ఆమె సహించలేకపోయింది.. దైర్యం చేసి సవతి కొడుకు నీచాన్ని పోలీసులకు చెప్పింది. ఆమె వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు..




ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా స్టార్ట్ చేశాడా..?

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>