Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi8910b3f8-9a20-4ad6-88e5-f237998b8ee1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi8910b3f8-9a20-4ad6-88e5-f237998b8ee1-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో ఫేమస్ ఫేసుల్లో అమ్మా రాజశేఖర్ ఒకరు. ఆల్రెడీ డ్యాన్స్ మాస్టర్ గా.. డైరక్టర్ గా ప్రేక్షకులకు సుపరిచితుడైన అమ్మా రాజశేఖర్ బిగ్ బాస్ సీజన్ 4లో తన హంగామా చేశాడు. ఇక ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ లో ప్రతి ఒక్క హౌజ్ మేట్ గురించి చెబుతూ వచ్చిన చిరు అమ్మా రాజశేఖర్ గురించి చెప్పలేదు.megastar-chiranjeevi;health;chiranjeevi;dr rajasekhar;cinema;telugu;bigboss;kollywood;episode;letter;masterఅమ్మా రాజశేఖర్ కు చిరు అడ్వాన్స్ ఇచ్చాడా..?అమ్మా రాజశేఖర్ కు చిరు అడ్వాన్స్ ఇచ్చాడా..?megastar-chiranjeevi;health;chiranjeevi;dr rajasekhar;cinema;telugu;bigboss;kollywood;episode;letter;masterWed, 23 Dec 2020 08:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో ఫేమస్ ఫేసుల్లో అమ్మా రాజశేఖర్ ఒకరు. ఆల్రెడీ డ్యాన్స్ మాస్టర్ గా.. డైరక్టర్ గా ప్రేక్షకులకు సుపరిచితుడైన అమ్మా రాజశేఖర్ బిగ్ బాస్ సీజన్ 4లో తన హంగామా చేశాడు. ఇక ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ లో ప్రతి ఒక్క హౌజ్ మేట్ గురించి చెబుతూ వచ్చిన చిరు అమ్మా రాజశేఖర్ గురించి చెప్పలేదు.

తను డ్యాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడే అతనిలో డైరక్టర్ ఉన్నాడని తాను చెప్పానని.. ఓ సినిమా కోసం 15 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చానని అన్నారు చిరంజీవి. అయితే అప్పుడు అమ్మకి హెల్త్ బాగాలేక సినిమా చేయలేదని.. ఇప్పుడు అవకాశం ఇస్తే చేస్తా అన్నాడు అమ్మా రాజశేఖర్. అయితే అప్పటి అడ్వాన్స్ వడ్డీ లెక్కేసినా కోట్లలో అవుతుంది. అదే నీ రెమ్యునరేషన్ అన్నట్టుగా చిరు మాట్లాడారట. సరదాగా అయిన్ చిరు అమ్మా రాజశేఖర్ మీద పంచ్ వేశాడని చెప్పొచ్చు.

కోలీవుడ్ నుండి వచ్చిన అమ్మా రాజశేఖర్ తెలుగులోనే డైరక్టర్ గా రణం లాంటి హిట్ సినిమా తీశాడు. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో అమ్మ రాజాశేఖర్ తో చిరు మాట్లాడిన వీడియోని మాత్రం స్కిప్ చేశారు. డ్యురేషన్ ఎక్కువవుతుందని చెప్పి ట్రిం చేశారో ఏమో కాని చిరు అమ్మా రాజశేఖర్ మాట్లాడేది మాత్రం ఎపిసోడ్ లో ఎపిసోడ్ లో రాలేదు.  




ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా స్టార్ట్ చేశాడా..?

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>