MoviesNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet398722fa-ceca-4704-9ad8-351146694487-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet398722fa-ceca-4704-9ad8-351146694487-415x250-IndiaHerald.jpgఅభిజిత్....బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. సక్సెస్ కు సరికొత్త నిర్వచనాన్ని తెలిపాడు. "రేస్ గుర్రం" సినిమాలోని శృతి హాసన్ లా ఎమోషన్స్ అన్నిటినీ మనసులోనే దాచుకుని ఏవి ఎప్పుడు అవసరమో అప్పుడే బయటకు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అభిజిత్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అసలు, అభిజిత్ సినిమాల్లోకి రావడానికి ముందు ఏమవ్వాలనుకున్నాడో తెలుసా..? వివరాల్లోకి వెళ్దాం. abhijeet;shruti;shruti haasan;abhijith;sruthi;tara;bigboss;winner;winner1;success;house;red;fidaaపైలట్ సెలెక్షన్స్ లో అభిని ఎందుకు రిజక్ట్ చేశారో తెలుసా...?పైలట్ సెలెక్షన్స్ లో అభిని ఎందుకు రిజక్ట్ చేశారో తెలుసా...?abhijeet;shruti;shruti haasan;abhijith;sruthi;tara;bigboss;winner;winner1;success;house;red;fidaaWed, 23 Dec 2020 10:00:00 GMTవిన్నర్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. సక్సెస్ కు సరికొత్త నిర్వచనాన్ని తెలిపాడు. "రేస్ గుర్రం" సినిమాలోని శృతి హాసన్ లా ఎమోషన్స్ అన్నిటినీ మనసులోనే దాచుకుని ఏవి ఎప్పుడు అవసరమో అప్పుడే బయటకు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అభిజిత్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అసలు, అభిజిత్ సినిమాల్లోకి రావడానికి ముందు ఏమవ్వాలనుకున్నాడో తెలుసా..? వివరాల్లోకి వెళ్దాం.

హౌస్ నుంచి బయటకు రాగానే క్షణం కూడా తీరిక లేకుండా అభిజిత్ ఇంటర్వూస్ ఇస్తున్నాడు. నిజానికి, బయట రెస్పాన్స్ చూసి అభి షాక్ లో ఉన్నాడు. ఇంత గొప్ప రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని పదే పదే చెప్పుకొస్తున్నాడు. ఈ సందర్భంగా ఒకానొక ప్రశ్నకు అభిజిత్ సమాధానం అందరినీ షాక్ కి గురిచేసింది.

వివరాల్లోకి వెళ్తే...అభిజిత్ కు ఫ్లైయింగ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని అభిజిత్ అమ్మగారు కూడా చాలా ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చారు. అభిజిత్ కు చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని కోరిక ఉండేదట.

అందుకు సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుని పైలట్ సెలెక్షన్స్ కు వెళ్లగా ఓ షాకింగ్ న్యూస్ తెలిసిందట. సెలెక్షన్స్ లో భాగంగా కంటి పరీక్ష చేశారట. అభికి ఎరుపు అలాగే ఆకుపచ్చ రంగులను గుర్తించడం కష్టంగా ఉండేదట. కలర్ బ్లైండ్ నెస్ ఉందని తేలిందట. దాంతో, పైలట్ కావాలన్న కోరిక తీరలేదు.

అయినా, అభి నిరాశపడలేదు. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అభికి తన కుటుంబం అన్ని విషయాల్లోనూ స్ట్రాంగ్ సపోర్ట్ గా నిలుస్తోంది.

ఇక అభికి సంబంధించిన ఈ విషయం హౌస్ లోని కొన్ని సందర్భాలలో బయట పడింది. బిగ్ బాస్ హౌస్ లోని కొన్ని సందర్భాలలో, కంటెస్టెంట్లను సేవ్ చేసే ప్రాసెస్ లో భాగంగా గ్రీన్ కలర్ వస్తే సేవ్ అవుతారు రెడ్ కలర్ వస్తే సేవ్ అయినట్టు కాదు అని చెప్పినప్పుడు అభి చాలా జెన్యూన్ గా నాకు కలర్ తెలియట్లేదు అని కెమెరాకు తనకు వచ్చిన కలర్ ను చూపించిన విషయాన్ని తలచుకుని అభిమానులు 'అభి చాలా జెన్యూన్' అని అభి నేచర్ ను మెచ్చుకుంటున్నారు. అభి నేచర్ కు ఎవరైనా ఫిదా అయిపోవలసిందే కదా.


హైపర్ ఆది ఒడిలో ప్రియమణి.. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని..?

ఉత్తరాది గ్యాంగ్స్టర్ లతో అనకాపల్లి, గాజువాకలకు సంబంధం ఏంటి ?

గంటా కోసం చిరంజీవి ప్రయత్నాలు

ప్రశాంత్, ఎన్టీఆర్ ల సినిమా ఉన్నట్లా...లేనట్లా..?

తన విగ్రహం గురుంచి స్పందించిన సోనూ సూద్.. ఏమన్నాడో తెలుసా.?

సునీల్ కు "బెల్ బాటమ్" సూటవుతుందా...?

ఏపీ ప్రభుత్వం : ఆన్ లైన్ కాల్ మనీ కేసులపై ఉక్కుపాదం...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>