MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/abijit-harika7aa46d05-f234-434a-9033-af6b1904be06-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/abijit-harika7aa46d05-f234-434a-9033-af6b1904be06-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 విజేత అయిన అభిజీత్ దుద్దాల కి ప్రస్తుతం యువత తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో ఆదరణ ఉంది అనే చెప్పాలి. మొదటి నుండి కూడా ఈ తాజా సీజన్ లో తనదైన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో పాటు మంచి మైండ్ గేమ్ కనబరిచిన అభిజీత్ కి ఎప్పటికప్పుడు ప్రేక్షకుల నుండి భారీ ఓట్లు దక్కాయి. అందుకే మొత్తంగా సాగిన 14 వారాల ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఏకంగా 11 వారాలు అభిజీత్ ఎలిమినేషన్ లో నిలిచినప్పటికీ కూడా వారి ఓట్లతో అతడు సేవ్ కావడం జరిగింది. abhijeet;dethadi harika;chiranjeevi;abhijith;geum;bigboss;love;winner;shield;winner1;house;nijam;anandamహారిక పై నా అభిప్రాయం అదే ..... దిమ్మతిరిగేలా కామెంట్ చేసిన అభిజీత్ .....??హారిక పై నా అభిప్రాయం అదే ..... దిమ్మతిరిగేలా కామెంట్ చేసిన అభిజీత్ .....??abhijeet;dethadi harika;chiranjeevi;abhijith;geum;bigboss;love;winner;shield;winner1;house;nijam;anandamWed, 23 Dec 2020 01:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 విజేత అయిన అభిజీత్ దుద్దాల కి ప్రస్తుతం యువత తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో ఆదరణ ఉంది అనే చెప్పాలి. మొదటి నుండి కూడా ఈ తాజా సీజన్ లో తనదైన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో పాటు మంచి మైండ్ గేమ్ కనబరిచిన అభిజీత్ కి ఎప్పటికప్పుడు ప్రేక్షకుల నుండి భారీ ఓట్లు దక్కాయి. అందుకే మొత్తంగా సాగిన 14 వారాల ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఏకంగా 11 వారాలు అభిజీత్ ఎలిమినేషన్ లో నిలిచినప్పటికీ కూడా వారి ఓట్లతో అతడు సేవ్ కావడం జరిగింది.
ఇక ఫైనల్ విన్నర్ గా గెలిచి మెగాస్టార్ చిరరంజీవి నుండి షీల్డ్ అందుకోవడం నిజంగా తన లైఫ్ లో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా అభిజిత్ వెల్లడించారు. ఇక ఆయన మాట్లాడుతూ హౌస్ మేట్స్ అందరితో కూడా తనకు మంచి అనుబంధము ఉందని, ప్రత్యేకంగా ఎవరితో కూడా తనకు విబేధాలు లేవని అన్నారు. ముఖ్యంగా తనకు హారిక తో గల అనుబంధాన్ని గురించి మాట్లాడిన అభిజిత్, ఆమె తనకు సోదరి వంటిదని, తమ ఇంట్లో ఆడపిల్లలు లేరని, ఆమెని చూస్తే ఇలాంటి చెల్లి నాకు ఉంటె బాగుండు అనిపించేదని వెల్లడించారు అభిజీత్.
అయితే బయట మాత్రం మీ ఇద్దరికీ మధ్య ఒకింత లవ్ ట్రాక్ సాగుతోంది అనే పుకార్లు వస్తున్నాయి కదా అంటూ యాంకర్ అడిగిన వెంటనే, అయ్యో అదంతా ఎలా ప్రచారం అయిందో తనకు అర్ధం కావడం లేదని, మొత్తంగా తనకు బిగ్ బాస్ హౌస్ ద్వారా హారిక వంటి సిస్టర్ దొరకడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అభిజీత్ అన్నారు.....!! 


రెడ్డి నేతకు కాపు ఎమ్మెల్యే వార్నింగ్...షాక్ తగిలేది ఎవరికో?

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>