PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/is-one-of-the-senior-leader-chapter-close-in-tdp8c08e8c4-c027-4aec-bb97-9950ac7e88d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_analysis/is-one-of-the-senior-leader-chapter-close-in-tdp8c08e8c4-c027-4aec-bb97-9950ac7e88d5-415x250-IndiaHerald.jpgఇటీవల జరిగిన ఏపీ శాసన సభా సమావేశాల్లో టీడీపీ నేతలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. టీడీపీ నేతలు పదే పదే అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసారు. ఇక టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్, సిఎం జగన్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. నేడు ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. 175 మంది శాసనసభ్యుల హక్కులు కాపాడాలని తొలి సమావేశం లో నిర్ణయం తీసుకున్నాం అని ఆయన అన్నారు. tdp,ap;prasad;satya;srikanth;tiru;jogi ramesh;jagan;kakani govardhan reddy;andhra pradesh;tirupati;assembly;tdp;reddyషాకింగ్: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులుషాకింగ్: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులుtdp,ap;prasad;satya;srikanth;tiru;jogi ramesh;jagan;kakani govardhan reddy;andhra pradesh;tirupati;assembly;tdp;reddyWed, 23 Dec 2020 14:35:00 GMTఏపీ శాసన సభా సమావేశాల్లో టీడీపీ నేతలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. టీడీపీ నేతలు పదే పదే అధికార పార్టీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసారు. ఇక టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్, సిఎం జగన్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. నేడు ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. 175 మంది శాసనసభ్యుల హక్కులు కాపాడాలని తొలి సమావేశం లో నిర్ణయం తీసుకున్నాం అని ఆయన అన్నారు.

స్పీకర్, సభ రిఫెర్ చేసిన సభ్యుల నుండి వివరణ కోరాము అని ఆయన పేర్కొన్నారు. 10 రోజుల్లోగా రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరాము అని అన్నారు. మొత్తం తొలి సమావేశం లో 4 పిటిషన్ లు కమిటీ ముందుకు వచ్చాయి అని ఆయన తెలిపారు. రెండు ఫిర్యాదులు అచ్చన్న పైన జోగి రమేష్గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇచ్చినవి కమిటీ ముందుకు వచ్చాయి అని ఆయన అన్నారు. రామానాయుడు పై సభలో నే ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని సిఎం జగన్ చెప్పారని, అయితే రామానాయుడు పై సభ నిర్ణయం మేరకు ప్రివిలేజ్ మోషన్ స్వీకరించామని కమిటీ చైర్మన్ వెల్లడించారు.

శాసనసభ్యులు చాలా మంది ఫిర్యాదులు ఇస్తారు అని టీడీపీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులు పై స్పీకర్, లేదా సభ రిఫర్ చేస్తే తప్పకుండా చర్చిస్తాం అని ఆయన తెలిపారు. టీడీపీ సభ్యులు ఇచ్చిన పిర్యాదులను కమిటీ సుమోటో గా చర్చించే అవకాశం లేదు అని స్పష్టం చేసారు. కమిటీ సభ్యుల్లో ఒకరు అయిన అనగాని సత్య ప్రసాద్ టీడీపీ పిటిషన్ ల విషయం ప్రస్తావించారు. తామిచ్చిన నోటీసులను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ మరోసారి అసెంబ్లీ సెక్రటరీని టీడీపీ సభ్యుడు అనగాని కోరారు. తదుపరి సమావేశం తిరుమల లో వచ్చే నెల 18 న నిర్వహిస్తాం అని అన్నారు.


స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..??

ఇళయరాజా రావచ్చు.. కానీ.. కొత్త ట్విస్ట్ ఇచ్చిన ప్రసాద్ స్టూడియోస్

పీఎన్బీ బ్యాంకు అదిరిపోయే ఆఫర్.. కూతురి పేరు పై అకౌంట్.. చేతికి 26 లక్షలు..?

నాగార్జున అలా చేయడంతో చాలా బాధేసింది.. అఖిల్ తల్లి షాకింగ్ కామెంట్స్

గర్భంలోనే శిశువులను కబలిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి

అన్నకు పీసీసీ.. తమ్ముడికి ఇష్టం లేదా?

దేశంలో హాట్ టాపిక్‌గా మారిన నిత్య.. రీజన్ ఏంటంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>