PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda10f4b6e0-b2ba-432c-b8de-40eb53eb1166-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda10f4b6e0-b2ba-432c-b8de-40eb53eb1166-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో నిమ్మగడ్డ వ్యవహారం ఎంతటి దుమారం రేగిందో అందరికి తెలిసిందే.. దీనిపై వైసీపీ నేతలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అయన ఏమాత్రం తగ్గకపోవడం వారికీ మిగుడు పడడం లేదు. అధికారులు అన్న తర్వాత తమ పని తాము చేసుకుని వెళ్ళాలి కానీ పాలిటిక్స్ లో వేలుపెట్టడం వారి భవిష్యత్ కి అంత మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు.. మరి కొన్ని రోజుల్లో నిమ్మగడ్డ పదవీకాలం పూర్తి కానుండడంతో అప్పటివరకు ఎన్నికలు జరగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనా... నిమ్మగడ్డ కూడా తనున్నప్పుడే ఎలక్షన్స్ ని పెట్టించి వైసీపీ ని ఓడించాలnimmagadda;maharashtra - mumbai;court;chennai;election;maharashtra;ycp;party;manadesamఎలక్షన్ నిర్వహించి ఉంటే ఏమయ్యేది నిమ్మగడ్డగారు..?ఎలక్షన్ నిర్వహించి ఉంటే ఏమయ్యేది నిమ్మగడ్డగారు..?nimmagadda;maharashtra - mumbai;court;chennai;election;maharashtra;ycp;party;manadesamWed, 23 Dec 2020 19:00:00 GMTవైసీపీ నేతలు ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అయన ఏమాత్రం తగ్గకపోవడం వారికీ మిగుడు పడడం లేదు. అధికారులు అన్న తర్వాత తమ పని తాము చేసుకుని వెళ్ళాలి కానీ పాలిటిక్స్ లో వేలుపెట్టడం వారి భవిష్యత్ కి అంత మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు.. మరి కొన్ని రోజుల్లో నిమ్మగడ్డ పదవీకాలం పూర్తి కానుండడంతో అప్పటివరకు ఎన్నికలు జరగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వం ఆలోచనా... నిమ్మగడ్డ కూడా తనున్నప్పుడే ఎలక్షన్స్ ని పెట్టించి వైసీపీ ని ఓడించాలని ప్లాన్ వేశాడు.

రాష్ట్రంలో కరోనా లేని సమయంలో అదో సాకుగా చేసుకుని నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేయడం వైసీపీ కి నచ్చలేదు.. పోనీ ఇప్పుడు పెడదామా అంటే వైసీపీ అస్సలే వద్దంటుంది. ఇందుకు కారణాలు ఏవైనా నిమ్మగడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదోకటి చేయాలనే ఆశ ఎక్కువైంది.చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్న నిమ్మగడ్డ కు వైసీపీ అధికారంలోకి రావడమే ఎందుకో నచ్చలేదు.. అందుకే ఎన్నికల నిర్వహణ విషయంలో, తనను పదవి నుంచి తీసేసిన విషయంలో కోర్టు కు కూడా వెళ్లారు.. ఆ తర్వాత కోర్టులు కేసులు అని ఆరునెలలు తిరిగిన తర్వాత కానీ ఆయనకు బుద్ధి రాలేదు.. ఎలాగో తన పదవిని తాను పొందిన కూడా ప్రభుత్వానికి ఎప్పుడు అయన సహకరించడం లేదు.. ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి ప్రజల శ్రేయస్సు చూడాల్సింది పోయి ఓ పార్టీ కి అండగా అయన పనిచేయడం మూలానా, ఇప్పుడు ఆ పార్టీ నేతలు, అయన బాగానే ఉన్నా ప్రజలు మాత్రం చాలా ఇబ్బందిపడుతున్నారు..

తాజాగా ప్రపంచం మరోసారి కరోనాతో వణికిపోతోంది. కొరొనా కొత్తరకం వైరస్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అనేక చోట్ల మళ్లీ లాక్ డౌన్ అనివార్యం అవుతోంది. మనదేశంలో కూడా మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ పెట్టాల్సి వచ్చింది. తాజాగా యూకే నుంచి చెన్నై వచ్చిన ఓ వ్యక్తిలో కొత్త కరోనా స్ట్రెయిన్ లక్షణాలు బయటపడ్డాయి. దాంతో అంతా అప్రమత్తమయ్యారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాల్సిన నిమ్మగడ్డ తద్విరుద్ధంగా తన రాజకీయ లక్ష్యాల సాధనలో ఏకపక్షంగా సాగుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. వచ్చే ఏడాది మార్చితో తన పదవీకాలం ముగుస్తున్న తరుణంలో తన మాటే చెల్లుబాటు కావాలనే పట్టుదలతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే ఆలోచన సరికాదని పలువురు సూచిస్తున్నారు


మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>