MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sandeepredddy578a28d8-9f05-4fdc-a27e-667d9fffa6b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sandeepredddy578a28d8-9f05-4fdc-a27e-667d9fffa6b9-415x250-IndiaHerald.jpgతెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ అయిన సందీప్ రెడ్డి వంగా తెలుగులో మరో సినిమా చేయలేకపోయాడు. చేయలేకపోయాడు అనేకంటే మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో సినిమా చేసే అవకాశం దక్కడంతో అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు అని మాత్రం చెప్పవచ్చు. రెండో సినిమాగా హిందీలో కబీర్ సింగ్ సినిమా తీసిన ఆయన అక్కడ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ అయి పోయాడు. అయితే రెండో సినిమా తెలుగులో చేయడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు మహేష్ బాబు మొదలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళకి కథలు చెబుతూ వచ్చాడు. అయితే వీళ్ళందరూ ఇప్పటికే సినిమాలు ఒపtollywood;mahesh;ntr;ram charan teja;ranbir kapoor;ram pothineni;sandeep;mumbai;bollywood;cinema;telugu;arjun reddy;january;kabir singh;director;february;war;hero;nandamuri taraka rama rao;arjun 1;reddy;gang warసందీప్ వంగా 'యానిమల్' లో ఆ బాలీవుడ్ హీరో ?సందీప్ వంగా 'యానిమల్' లో ఆ బాలీవుడ్ హీరో ?tollywood;mahesh;ntr;ram charan teja;ranbir kapoor;ram pothineni;sandeep;mumbai;bollywood;cinema;telugu;arjun reddy;january;kabir singh;director;february;war;hero;nandamuri taraka rama rao;arjun 1;reddy;gang warWed, 23 Dec 2020 08:01:22 GMTతెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ అయిన సందీప్ రెడ్డి వంగా తెలుగులో మరో సినిమా చేయలేకపోయాడు. చేయలేకపోయాడు అనేకంటే మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో సినిమా చేసే అవకాశం దక్కడంతో అక్కడికి షిఫ్ట్ అయిపోయాడు అని మాత్రం చెప్పవచ్చు. రెండో సినిమాగా హిందీలో కబీర్ సింగ్ సినిమా తీసిన ఆయన అక్కడ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ అయి పోయాడు. అయితే రెండో సినిమా తెలుగులో చేయడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశాడు మహేష్ బాబు మొదలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళకి కథలు చెబుతూ వచ్చాడు.

 అయితే వీళ్ళందరూ ఇప్పటికే సినిమాలు ఒప్పుకుని చేస్తూ ఉండడంతో ఈయనతో సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూప లేదు. చాలా కాలం పాటు ఎదురు చూసిన సందీప్ బాలీవుడ్ లోనే యానిమల్ అనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. గ్యాంగ్ వార్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు అని ప్రచారం జరుగుతోంది. ముంబై అండర్ వరల్డ్, డ్రక్స్ ట్రాకింగ్, మనీ లాండరింగ్ లాంటి కీలక అంశాలతో కూడుకున్న కథకు రణవీర్ కపూర్ అయితేనే న్యాయం చేయగలరని భావించి ఆయన్ని ఎంచుకున్నట్లు సమాచారం.

స్క్రిప్ట్ అంతా విన్న రణబీర్ కపూర్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అని ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాని టి సిరీస్ వాళ్ళు నిర్మించే అవకాశం కనిపిస్తోంది. అలాగే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు. ప్రస్తుతానికి రణబీర్ బ్రహ్మాస్త్ర అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే యానిమల్ సినిమా కోసం పూర్తిగా డేట్స్ కేటాయించే అవకాశం కనిపిస్తోంది. 


సాగర్ లో బీసీ నేత వైపు బీజేపీ మొగ్గు!

వ్యాక్సిన్‌ అనుమతికి సంబంధించి.. కేంద్రానికి కీలక రిపోర్ట్!

పవన్ సినిమాలో నటించేందుకు రానా ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా?

కొత్త వైరస్.. సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ-కామర్స్ సంస్థలకు మరో షాకిచ్చిన నోకియా.. ఈ నెల 29 నుంచి...

అమిత్ షా నాకు ట్రీట్ ఇవ్వాలి : మమతా బెనర్జీ

రైతుల నల్ల జెండాలు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>