PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-is-jagan-preparing-for-another-pilgrimage0c65f258-8efc-465c-a01c-4e463e6a767f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/-is-jagan-preparing-for-another-pilgrimage0c65f258-8efc-465c-a01c-4e463e6a767f-415x250-IndiaHerald.jpgఅధికారంలోకి రాకముందు జగన్ ప్రజా సంకల్ప యాత్ర ను ప్రారంభించి ప్రజలకు ఎంత చేరువ అయ్యాడో అందరికి తెలిసిందే. ఆ పాదయాత్ర మూలంగానే జగన్ కి మంచి మైలేజ్ వచ్చింది.. ప్రజల్లో మంచి పేరు వచ్చింది.. ఆ ఫలితంగానే జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఏ పార్టీ గెలవనటువంటి మెజారిటీ తో గెలిచింది వైసీపీ పార్టీ..సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఏం అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు.. ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం jagan;jagan;andhra pradesh;district;bank;chief minister;local language;success;ycp;yatra;party;santoshamమరో పాదయాత్ర కు జగన్ సిద్ధం అవుతున్నారా..?మరో పాదయాత్ర కు జగన్ సిద్ధం అవుతున్నారా..?jagan;jagan;andhra pradesh;district;bank;chief minister;local language;success;ycp;yatra;party;santoshamWed, 23 Dec 2020 20:30:00 GMTజగన్ ప్రజా సంకల్ప యాత్ర ను ప్రారంభించి ప్రజలకు ఎంత చేరువ అయ్యాడో అందరికి తెలిసిందే. ఆ పాదయాత్ర మూలంగానే జగన్ కి మంచి మైలేజ్ వచ్చింది.. ప్రజల్లో మంచి పేరు వచ్చింది..  ఆ ఫలితంగానే జగన్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఏ పార్టీ గెలవనటువంటి మెజారిటీ తో గెలిచింది వైసీపీ పార్టీ..సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఏం  అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు.. ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు..

ఇక ముఖ్యమంత్రి అయ్యాక అయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆయన్ని ఇంత ప్రజాదరణ పొందేలా చేశాయని చెప్పొచ్చు.. గెలిచింది తడవుగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా పనులు మొదలుపెట్టారు జగన్..  వైసీపీ కి ఇప్పుడు ఏపీ లోఅంత శుభ శకునంగా సాగిపోతుంది.. కరోనా తగ్గిపోతూ ఉండడం, ప్రజలు సంతోషంగా జగన్ పాలన లో ఉండడం చూస్తుంటే జగన్ ముఖ్యమంత్రి గా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇమేజ్ ని మరింత పెంచుకునే పనిలో జగన్ ఉన్నాడు.

జగన్ ఇక తాను జిల్లాల పర్యటనలకు నడుం బిగించారు అంటున్నారు. జగన్ జిల్లా టూర్ల వెనక రాజకీయ కారణాలు కూడా చాలానే ఉన్నాయి. వచ్చే ఏడాది మేలో లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరిపించాలని జగన్ గట్టిగా భావిస్తున్నారు. ఆనాటికి పార్టీని కూడా ఒక గాడిన పెట్టాలన్నది ఆయన ఆలోచన. అలాగే వైసీపీ సర్కార్ అందించిన పధకాల వల్ల లబ్ది పొందుతున్న వారిని అందరినీ తమవైపు తిప్పుకోవడం ద్వారా పటిష్టమైన ఓటు బ్యాంక్ ని తయారు చేసుకోవాలన్నది కూడా మరో ఆలోచన. ఇక ప్రభుత్వాధినేతగా పధకాల్లో ఏమైనా లోపాలు ఉంటే తెలుసుకుని సరిచేసుకోవడం కూడా ఇంకో ఆలోచనగా చెబుతున్నారు.


మొండి వైఖరి ..జగన్ దా ?..ఎలక్షన్ కమిషన్ దా..??

టాలీవుడ్ కి పొంచి ఉన్న ముప్పు ?

రాజధాని అయినా, కాకున్నా విశాఖ కు అండగా జగన్..?

జీన్స్ వేసుకోలేదని భార్యకు తీన్ తలాక్.. ఆత్మహత్యాయత్నం

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం.. రజినీ కూడా..

ఏపీలో మరో రెండు రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీ!

నాన్న సినిమాలో నటించిన చిన్నారి ఎవరి కూతురో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>